చెన్నై విమానాశ్రయంలో డ్రగ్స్ కలకలం
చెన్నై విమానాశ్రయం లో భారీ గా డ్రగ్స్ పట్టుబడింది. నెథర్లాండ్ నుండి చెన్నై కి అక్రమంగా పిపి & బ్లూ పనిషేర్ అనేమత్తు పదార్థాలు తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
చెన్నై విమానాశ్రయం లో భారీ గా డ్రగ్స్ పట్టుబడింది. నెథర్లాండ్ నుండి చెన్నై కి అక్రమంగా పిపి & బ్లూ పనిషేర్ అనేమత్తు పదార్థాలు తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన కస్టమ్స్ అధికారులు పార్సిల్ విభాగం లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నెథర్లాండ్ నుంచి చెన్నైకి 165 టాబులెట్స్ తో కూడిన డ్రగ్స్ సరఫరా చేస్తునట్టు కష్టమ్స్ అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ.5 లక్షలు ఉంటుందని అదికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Chennai Air Customs seized 165 MDMA tablets- ‘PP’ ‘Philipp Plein’& ‘Blue Punisher’, valued at Rs.5 lakhs under NDPS Act 1985, from two postal parcels, which arrived from Netherlands at Foreign Post Office, Chennai. pic.twitter.com/opvSXIpUtP
— Chennai Customs (@ChennaiCustoms) September 28, 2020