AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లిదండ్రుల పేదరికం.. మోయలేని ఫీజుల భారం, స్కూల్ వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకున్న పదో తరగతి బాలిక

తల్లిదండ్రుల పేదరికం, మోయలేని స్కూల్‌ ఫీజులు మరో స్టూడెంట్‌ని బలి తీసుకున్నాయి. హైదరాబాద్‌ నేరెడ్‌మెట్‌లో ఈ దారుణం జరిగింది. ఫీజు చెల్లించలేదని

తల్లిదండ్రుల పేదరికం.. మోయలేని ఫీజుల భారం, స్కూల్ వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకున్న పదో తరగతి బాలిక
Venkata Narayana
|

Updated on: Feb 11, 2021 | 10:08 PM

Share

తల్లిదండ్రుల పేదరికం, మోయలేని స్కూల్‌ ఫీజులు మరో స్టూడెంట్‌ని బలి తీసుకున్నాయి. హైదరాబాద్‌ నేరెడ్‌మెట్‌లో ఈ దారుణం జరిగింది. ఫీజు చెల్లించలేదని స్కూల్‌ యాజమాన్యం వేధించడంతో తట్టుకోలేక ఉరేసుకుంది పదో తరగతి చదువుతున్న బాలిక. ఆమె తల్లిదండ్రులకు ముగ్గురు కూతుళ్లు. తండ్రి కూలి పని చేసుకుని ముగ్గుర్నీ చదివిస్తున్నాడు. కోవిడ్‌ లాక్‌డౌన్ కారణంగా వాళ్లకు పూట గవడని పరిస్థితి ఏర్పడింది. ఈ ఇబ్బందులతో ఫీజు టైం‌కు కట్టలేకపోయారు. స్కూల్‌లో ప్రతిరోజు ఫీజుల గురించి అడుగుతున్నారంటూ వాపోయిన విద్యార్థిని.. తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది.

Read also :  రెండాకులు..రెండు వర్గాలు : వ్యూహప్రతివ్యూహాలతో హీటెక్కిపోతోన్న తమిళ పాలిటిక్స్‌, పళని – శశికళ వార్‌ పీక్స్

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!