AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెనుగొండ వద్ద బస్సు ప్రమాదం..14 అడుగుల లోతులో పడిపోయిన బస్సు

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ రాయవరం మండలం పెనుగొండ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. వరహానది ఒడ్డున బ్రిడ్జిపై నుంచి ఓ ప్రైవేట్ బస్సు 14 అడుగుల లోతులో పడిపోయింది.

పెనుగొండ వద్ద బస్సు ప్రమాదం..14 అడుగుల లోతులో పడిపోయిన బస్సు
Balaraju Goud
|

Updated on: Sep 10, 2020 | 7:11 AM

Share

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ రాయవరం మండలం పెనుగొండ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. వరహానది ఒడ్డున బ్రిడ్జిపై నుంచి ఓ ప్రైవేట్ బస్సు 14 అడుగుల లోతులో పడిపోయింది. చెన్నై నుంచి విశాఖ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపుతప్పడంతో పెనుగొండ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ఐదుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. బస్సు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిపిన పోలీసులు.. అందులోని ప్రయాణికుల గురించి గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.

హాలీవుడ్‌ సినిమాను తలపించేలా భారీ దోపిడీ.. నిమిషాల్లోనే
హాలీవుడ్‌ సినిమాను తలపించేలా భారీ దోపిడీ.. నిమిషాల్లోనే
ఇక ఎక్కడా ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు!
ఇక ఎక్కడా ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అంతా రెడీ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అంతా రెడీ
ఈ ప్రాంత అమ్మాయిల అందాన్ని చూస్తే గుండె జారీ గల్లంతే..!
ఈ ప్రాంత అమ్మాయిల అందాన్ని చూస్తే గుండె జారీ గల్లంతే..!
కాలీఫ్లవర్ లోని పురుగులను బయటకు రప్పించే ఈజీ పద్ధతి!
కాలీఫ్లవర్ లోని పురుగులను బయటకు రప్పించే ఈజీ పద్ధతి!
సొంతిల్లు కావాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
సొంతిల్లు కావాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
పవన్ సినిమాకు వెళ్లి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరో
పవన్ సినిమాకు వెళ్లి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరో
రామ్ చరణ్, ఎన్టీఆర్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్..
రామ్ చరణ్, ఎన్టీఆర్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్..
నీ డ్రామాలన్నీ వ్యూస్ కోసమేగా..? మహీని తిట్టిపోస్తున్న నెటిజన్లు
నీ డ్రామాలన్నీ వ్యూస్ కోసమేగా..? మహీని తిట్టిపోస్తున్న నెటిజన్లు
వామ్మో.. వెండి రూ.6 లక్షలా..! ఇది తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం..
వామ్మో.. వెండి రూ.6 లక్షలా..! ఇది తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం..