ఫ్యూయల్ ట్యాంకర్ బీభత్సం.. రెండు బస్సులను ఢీకొట్డడంతో.. 30 మంది మృతి
సిరియాలో దారుణం చోటుచేసుకుంది. డమస్కస్ నుంచి హోమ్స్ హైవేలో ఓ ఫ్యూయల్ ట్యాంకర్ బీభత్సాన్ని సృష్టించింది. అతివేగంగా వచ్చి.. ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులతో పాటు ఓ కారును ఢీకొట్టింది. దీంతో రెండు బస్సులు, కారు నుజ్జునుజ్యయ్యాయి. ఈ ఘటనలో దాదాపు ముప్పై మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం రంగంలోకి దిగి.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించాయి.