దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త రకం కరోనా.. బ్రిటన్‌కు చేరిన కొత్త వైరస్ బాధితులు

కరోనా మహమ్మారి నుంచి విముక్తి దొరకబోతుందని.. ఇప్పడిప్పుడే ఉపిరి పీల్చుకుంటున్న జనానికి కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ కలవరపెడుతోంది. బ్రిటన్ కేంద్రంగా వ్యాప్తిస్తున్న ఈ కొత్త కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త రకం కరోనా.. బ్రిటన్‌కు చేరిన కొత్త వైరస్ బాధితులు
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 24, 2020 | 8:35 AM

new variant virus: కరోనా మహమ్మారి నుంచి విముక్తి దొరకబోతుందని.. ఇప్పడిప్పుడే ఉపిరి పీల్చుకుంటున్న జనానికి కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ కలవరపెడుతోంది. ఇది చాలా వేగంగా.. అత్యంత దారుణంగా వ్యాప్తి చెందుతోంది. ఇంగ్లండ్‌లో బయటపడిన ఈ న్యూ స్ట్రెయిన్‌ వైరస్‌ అక్కడ జనాలను.. ప్రభుత్వాన్ని బెంబేలెత్తిస్తుండగానే.. మరో వేరియంట్‌ వెలుగుచూసింది.  దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్‌ బ్రిటన్‌లో కూడా కనిపించిందని బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాంకాక్ చెప్పారు.. ఈ వైరస్‌కు సంబంధించి మరో కొత్త వేరియంట్ కరోనావైరస్ రెండు కేసులను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఈ రకం వైరస్‌ సోకిన బాధితులు ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి బ్రిటన్‌ వచ్చారని తెలిపారు. బ్రిటన్‌లోని కొత్త రకం వైరస్‌ కంటే ఈ వైరస్‌ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొత్త వైరస్ బాధితులను ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తు్న్నట్లు సమాచారం. కొత్త రకం వైరస్ పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

“దక్షిణాఫ్రికాకు చెందిన ఈ కొత్త వేరియంట్ చాలా ఎక్కువ వ్యాప్తి చేయగలదని, ఇది UK లో కనుగొన్న కొత్త వేరియంట్ కంటే ఎక్కువ పరివర్తన చెందినట్లు కనిపిస్తుందని హాంకాక్ చెప్పారు. కొత్త వేరియంట్ ఉన్నవారితోపాటు గత పక్షం రోజులలో దక్షిణాఫ్రికాలో ఉన్న వారందరితో సన్నిహితంగా ఉన్న వారందరికి కూడా పరీక్షలు చేయాల్సిన అవసముందన్నారు. కాగా, ఇప్పటికే దక్షిణాఫ్రికా నుండి వచ్చే ప్రయాణ రాకపోకలపై నిషేధం విధించినట్లు ఆయన తెలిపారు. ఇక, డిసెంబర్ 26 నుండి బ్రిటన్‌లో అంక్షలు కఠినతరం చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా దక్షిణ ఇంగ్లాండ్‌లోని మరెన్నో భాగాలను కూడా అత్యున్నత స్థాయి సామాజిక ఆంక్షలు అమలులో ఉంటాయని మంత్రి హాంకాక్ చెప్పారు.

కమిట్‌మెంట్ ఇచ్చిన అవకాశాలు రావడం లేదు.. హిమజ షాకింగ్ కామెంట్స్

టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల.. లిస్టులో బాలీవుడ్ నటి కూడా

మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం.. తొమ్మిది మంది గుర్తింపు వెల్లడి

ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.

ముక్కంటి సాక్షిగా ఆ ఇద్దరి మధ్య పోటీ.. సవాల్ రాజకీయాలు షురూ..

బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

శ్రీరామునికి రెండు సార్లు కళ్యాణం.. ఆ తరువాతే గ్రామంలో పెళ్లిళ్లు

ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!

ఇలా ఉన్నారేంట్రా బాబూ.! వరదలను ఇలాక్కుడా వాడుకోవచ్చా..

అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..

100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ

శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..

డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..

ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ