AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: విజయవాడలో 144 సెక్షన్.. రేపటి నుంచి నిషేధాజ్ఞలు

విజయవాడలో 144 సెక్షన్ విధించారు సీపీ శ్రీనివాసులు రేపటి నుంచి ఈ నిషేధాజ్ఞలు అమలు కాబోతున్నాయని తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా అక్టోబర్ 15 వరకూ ఈ 144 సెక్షన్ అమలు జరుగుతుందన్నారు సీపీ శ్రీనివాసులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

బ్రేకింగ్: విజయవాడలో 144 సెక్షన్.. రేపటి నుంచి నిషేధాజ్ఞలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 31, 2020 | 5:11 PM

Share

విజయవాడలో 144 సెక్షన్ విధించారు సీపీ శ్రీనివాసులు రేపటి నుంచి ఈ నిషేధాజ్ఞలు అమలు కాబోతున్నాయని తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా అక్టోబర్ 15 వరకూ ఈ 144 సెక్షన్ అమలు జరుగుతుందన్నారు సీపీ శ్రీనివాసులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదుగురు కంటే ఎక్కువ మంది ఒకే చోట గుమికూడొద్దని ఆదేశాలు జారీ చేశారు. కర్రలు, మారణాయుధాలతో రోడ్లపై తిరగకూడదని సూచించారు. నిషేధాజ్ఞలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని విజయవాడ సీపీ శ్రీనివాసులు వెల్లడించారు.

Read More:

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అప్‌డేట్.. పెద్ద సర్‌ప్రైజ్ మీకోసం

అమ్మాయిల వివాహ వయసు పెంచే ఆలోచనలో కేంద్రం

కోవిడ్‌తో టాలీవుడ్ నిర్మాత మృతి

బ్రేకింగ్: ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లీక్, వ్యక్తి మృతి

షాకింగ్ న్యూస్: కళ్ళద్దాలపై 9 రోజుల పాటు కరోనా?

Follow Us
ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన విత్యా రామ్‌రాజ్
ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన విత్యా రామ్‌రాజ్
ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. ఒకే క్లిక్‌తో పీఎఫ్ సేవలు..
ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. ఒకే క్లిక్‌తో పీఎఫ్ సేవలు..
కళ్లముందే పేకమేడలా కూలిపోయిన కొండ.. నేపాల్‌లో జల ప్రళయం..
కళ్లముందే పేకమేడలా కూలిపోయిన కొండ.. నేపాల్‌లో జల ప్రళయం..
40 కిలోల బరువు తగ్గిన నటి ఖుష్బూ.. వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే
40 కిలోల బరువు తగ్గిన నటి ఖుష్బూ.. వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే
ఓవర్‌థింకింగ్‌ లో బంధీ అయ్యారా? బుద్ధుడు చెప్పిన ఈ కథ మీ కోసమే
ఓవర్‌థింకింగ్‌ లో బంధీ అయ్యారా? బుద్ధుడు చెప్పిన ఈ కథ మీ కోసమే
పింఛన్లపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్.. శుభవార్త వచ్చేసింది..
పింఛన్లపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్.. శుభవార్త వచ్చేసింది..
రణబాలి డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది..
రణబాలి డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది..
అరెరే హోటల్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాస్‌ను గుర్తించడం ఇంత సింపులా
అరెరే హోటల్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాస్‌ను గుర్తించడం ఇంత సింపులా
IIT-JEEలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్.. ఇప్పుడు దోమ మెదడుపై పరిశోధన
IIT-JEEలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్.. ఇప్పుడు దోమ మెదడుపై పరిశోధన
ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేయాలా? ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.
ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేయాలా? ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.