AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజధానిపై ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు

అమరావతి అనేది రాష్ట్రానికి మధ్యలో ఉండటమే కాకుండా.. అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. రాజధాని వికేంద్రీకరణ చేయాలని ప్రభుత్వం భావించడం సమంజసంగా లేదని అభిప్రాయపడ్డారు. అమరావతిలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండటం వల్లే.. ఇక్కడి నుంచి ప్రభుత్వం నడిపిస్తున్నారని గుర్తు చేశారు. ఇన్ని సౌకర్యాలు ఉన్నా… రాజధానిని మూడు ముక్కలు చేయాలని అనుకోవడం అన్యాయమన్నారు. అమరావతి అనేది ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను […]

రాజధానిపై ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు
Sanjay Kasula
|

Updated on: Jul 04, 2020 | 4:49 PM

Share

అమరావతి అనేది రాష్ట్రానికి మధ్యలో ఉండటమే కాకుండా.. అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. రాజధాని వికేంద్రీకరణ చేయాలని ప్రభుత్వం భావించడం సమంజసంగా లేదని అభిప్రాయపడ్డారు. అమరావతిలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండటం వల్లే.. ఇక్కడి నుంచి ప్రభుత్వం నడిపిస్తున్నారని గుర్తు చేశారు. ఇన్ని సౌకర్యాలు ఉన్నా… రాజధానిని మూడు ముక్కలు చేయాలని అనుకోవడం అన్యాయమన్నారు.

అమరావతి అనేది ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం కొనసాగించాలని అన్నారు. కొవిడ్ -19తో వచ్చే ఆర్థిక పరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నడుచుకోవాలని హితవు పలికారు. ప్రజల ఆలోచనల మేరకు ప్రభుత్వం నడుచుకుంటే బాగుంటుందని ఎంపీ రఘురామకృష్ణం రాజు సూచించారు.

కాకరకాయ వెల్లుల్లి కారం ఇలా చేస్తే.. మటన్, చికెన్ కూడా సరిపోవు!
కాకరకాయ వెల్లుల్లి కారం ఇలా చేస్తే.. మటన్, చికెన్ కూడా సరిపోవు!
కుంభ సంక్రాంతి నాడు ఇలా చేస్తే అదృష్టం..! ఈ తప్పులు చేయొద్దు..
కుంభ సంక్రాంతి నాడు ఇలా చేస్తే అదృష్టం..! ఈ తప్పులు చేయొద్దు..
నోట్లపై గాంధీజీ బొమ్మ తీసేస్తున్నారా.. ఆర్బీఏ ఏం చెప్పింది..?
నోట్లపై గాంధీజీ బొమ్మ తీసేస్తున్నారా.. ఆర్బీఏ ఏం చెప్పింది..?
మీలో ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. ఆ డేంజర్ వ్యాధికి సంకేతం
మీలో ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. ఆ డేంజర్ వ్యాధికి సంకేతం
బంగారం చోరీకి గురైతే డబ్బులు రిటర్న్.. మీకు కూాడా..
బంగారం చోరీకి గురైతే డబ్బులు రిటర్న్.. మీకు కూాడా..
డార్లింగ్ ఫ్యాన్స్‌కు షాక్‌.. కల్కి-2 ఇప్పట్లో లేనట్టేనా ??
డార్లింగ్ ఫ్యాన్స్‌కు షాక్‌.. కల్కి-2 ఇప్పట్లో లేనట్టేనా ??
గోత్రం అంటే ఏమిటి..? గోత్ర నామాల ప్రాధాన్యత తెలుసా..?
గోత్రం అంటే ఏమిటి..? గోత్ర నామాల ప్రాధాన్యత తెలుసా..?
బిగ్‏బాస్ కోసం జాబ్ రిస్క్ చేశా.. రూ.2 లక్షల జీతం వదిలేసి మరీ..
బిగ్‏బాస్ కోసం జాబ్ రిస్క్ చేశా.. రూ.2 లక్షల జీతం వదిలేసి మరీ..
బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే క్యాచ్.. మెరుపువేగంతో క్షణాల్లోనే
బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే క్యాచ్.. మెరుపువేగంతో క్షణాల్లోనే
సంక్రాంతి బరిలో నాగ్, నాగచైతన్య మల్టీ స్టారర్
సంక్రాంతి బరిలో నాగ్, నాగచైతన్య మల్టీ స్టారర్