AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెబ్ సిరీస్‌లోకి మణిరత్నం

డైరెక్టర్ మణిరత్నం డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన ప్ర‌స్తుతం తీస్తున్న భారీ చిత్రం ‘పొన్నియ‌న్ సెల్వ‌న్‌’ను డైరెక్ట్ చేస్తున్నారు. క‌రోనా ప్ర‌భావంతో చిత్రీక‌ర‌ణ నిలిచిపోయింది. ఈ సినిమా త‌ర్వాత మ‌ణిర‌త్నం డిజిట‌ల్ రంగంలోకి ఓ వెబ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల అంటున్నాయి. ఇప్ప‌టికే మ‌ణిర‌త్నం కాన్సెప్ట్‌ను సిద్ధం చేశార‌ట‌. ఈ వెబ్‌సిరీస్‌కు మ‌ణిర‌త్నం నిర్మాత‌గా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తాడ‌ట‌. అయితే త‌న ద‌ర్శ‌క‌త్వ శాఖ ప‌నిచేసే ఒక‌రికి డైరెక్షన్ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని వార్త‌లు […]

వెబ్ సిరీస్‌లోకి మణిరత్నం
Sanjay Kasula
|

Updated on: Jun 05, 2020 | 6:40 PM

Share

డైరెక్టర్ మణిరత్నం డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన ప్ర‌స్తుతం తీస్తున్న భారీ చిత్రం ‘పొన్నియ‌న్ సెల్వ‌న్‌’ను డైరెక్ట్ చేస్తున్నారు. క‌రోనా ప్ర‌భావంతో చిత్రీక‌ర‌ణ నిలిచిపోయింది. ఈ సినిమా త‌ర్వాత మ‌ణిర‌త్నం డిజిట‌ల్ రంగంలోకి ఓ వెబ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల అంటున్నాయి. ఇప్ప‌టికే మ‌ణిర‌త్నం కాన్సెప్ట్‌ను సిద్ధం చేశార‌ట‌. ఈ వెబ్‌సిరీస్‌కు మ‌ణిర‌త్నం నిర్మాత‌గా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తాడ‌ట‌. అయితే త‌న ద‌ర్శ‌క‌త్వ శాఖ ప‌నిచేసే ఒక‌రికి డైరెక్షన్ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us
డైమండ్ కట్ డిజైన్​తో అదిరిపోయే స్మార్ట్‌వాచ్. స్పెషాలిటీస్ ఇవే
డైమండ్ కట్ డిజైన్​తో అదిరిపోయే స్మార్ట్‌వాచ్. స్పెషాలిటీస్ ఇవే
జుర్రుకుని తినేలా కమ్మని పాలకూర కర్రీ.. 
జుర్రుకుని తినేలా కమ్మని పాలకూర కర్రీ.. 
ఖైరతాబాద్‌లో 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి.. ఈసారి ప్రత్యేకత..
ఖైరతాబాద్‌లో 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి.. ఈసారి ప్రత్యేకత..
కమ్మని కొత్తిమీర కొబ్బరి పచ్చడి.. రుచి చూస్తే వదిలిపెట్టరు!
కమ్మని కొత్తిమీర కొబ్బరి పచ్చడి.. రుచి చూస్తే వదిలిపెట్టరు!
టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్న ఏథర్​ కోనార్క్‌ ఆటోపాప్ ఫీచర్
టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్న ఏథర్​ కోనార్క్‌ ఆటోపాప్ ఫీచర్
కూరలు చేసే టైమ్ లేదా? క్షణాల్లో ఇలా 'టమాటో రైస్' చేయండి..
కూరలు చేసే టైమ్ లేదా? క్షణాల్లో ఇలా 'టమాటో రైస్' చేయండి..
సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్
సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్
90s కిడ్స్ ఫేవరెట్ కార్టూన్ నెట్‌వర్క్ క్లాసిక్ షోలు..
90s కిడ్స్ ఫేవరెట్ కార్టూన్ నెట్‌వర్క్ క్లాసిక్ షోలు..
ఇది కొత్త ఆధ్యాయం..బిగ్‌బాస్ తెలుగు 10 ఎంట్రీపై హింట్ ఇచ్చేశాడుగా
ఇది కొత్త ఆధ్యాయం..బిగ్‌బాస్ తెలుగు 10 ఎంట్రీపై హింట్ ఇచ్చేశాడుగా
అమెరికా ప్రభుత్వ పథకంలో మోసం.. పంజాబ్ లో దొరికాడు!
అమెరికా ప్రభుత్వ పథకంలో మోసం.. పంజాబ్ లో దొరికాడు!