AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Corona Cases: దేశంలో మూడో రోజూ తగ్గిన కేసులు.. కానీ ఆందోళ‌న‌క‌రంగా మ‌ర‌ణాలు.. ఇవిగో వివ‌రాలు

ఇండియాలో క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం కొన‌సాగుతుంది. అయితే కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గ‌డం ఊర‌ట‌నిచ్చే విషయం. మరణాల సంఖ్య మాత్రం ఆందోళ‌న...

India Corona Cases: దేశంలో మూడో రోజూ తగ్గిన కేసులు.. కానీ ఆందోళ‌న‌క‌రంగా మ‌ర‌ణాలు.. ఇవిగో  వివ‌రాలు
India Corona Updates
Ram Naramaneni
|

Updated on: May 16, 2021 | 10:28 AM

Share

ఇండియాలో క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం కొన‌సాగుతుంది. అయితే కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గ‌డం ఊర‌ట‌నిచ్చే విషయం. మరణాల సంఖ్య మాత్రం ఆందోళ‌న క‌లిగిస్తుంది. దేశంలో వరుసగా మూడోరోజు కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గాయి. కొత్త‌గా 3,11,170 మందికి క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. తాజాగా 4,077 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,46,84,077కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకూ వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు విడిచిన‌వారి సంఖ్య 2,70,284కు చేరింది. అయితే నమోదవుతున్న కేసుల కంటే కోలుకునేవారి సంఖ్య అధికంగా ఉండ‌టం ఊర‌ట‌గా భావించే అంశం. శ‌నివారం ఒక్క‌రోజే 3,62,437 మంది వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రిక‌వ‌రీల సంఖ్య‌ 2,07,95,335కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 36,18,458 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. శనివారం 18,32,950 క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ లో వెల్ల‌డించింది. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 31,48,50,143కి చేరింది.

Also Read:  ఏడాదికి రూ. 2 కోట్ల జీతం.. అమెరికాలో హైద‌రాబాద్ అమ్మాయి అద్భుతం..

 వేదా కృష్ణమూర్తి విషయంలో బీసీసీఐ తీరు అమానవీయం!

Follow Us
5 ఏళ్ల నుండి 75 ఏళ్ల వరకు.. ఏ వయసు వారు ఎంతసేపు నడవాలో తెలుసా..?
5 ఏళ్ల నుండి 75 ఏళ్ల వరకు.. ఏ వయసు వారు ఎంతసేపు నడవాలో తెలుసా..?
ఇండియాకు రప్పించేంత వరకు నిద్రపోనూ..
ఇండియాకు రప్పించేంత వరకు నిద్రపోనూ..
హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో ఇంటర్న్‌షిప్‌లు 2026.. యువతకు ఛాన్స్
హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో ఇంటర్న్‌షిప్‌లు 2026.. యువతకు ఛాన్స్
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?