ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..

లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలకు నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే మూడు విడతల రేషన్ పంపిణీ పూర్తి కాగా.. నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగానే ప్రతీ బియ్యం కార్డుకు కేజీ శనగలతో పాటు ఐదు కేజీల బియ్యాన్ని ఉచితంగా అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. […]

ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..
Follow us

|

Updated on: May 16, 2020 | 7:36 AM

లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలకు నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే మూడు విడతల రేషన్ పంపిణీ పూర్తి కాగా.. నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగానే ప్రతీ బియ్యం కార్డుకు కేజీ శనగలతో పాటు ఐదు కేజీల బియ్యాన్ని ఉచితంగా అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

రాష్ట్రంలోని 1,48,05,879 కుటుంబాలకు ఉచితంగా శనగలు, బియ్యం, కందిపప్పును అందించనున్నారు. అటు అర్హత ఉండి, బియ్యం కార్డులేని 81,862 మంది కుటుంబాలకు మూడో విడతలో ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించగా.. వారికి ఈసారి కూడా ఉచిత రేషన్ అందనుంది. కాగా, రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపధ్యం రేషన్ షాపుల వద్ద ప్రజలు గుంపులుగా ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ప్రజలను కోరుతోంది.

Read More:

దేశంలో కొత్త వైరస్ కలకలం.. 15,000 పందులు మృతి..

కిమ్ మరో సంచలనం.. ఈసారి వారిపై రహస్య నిఘా!

ఏపీలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. సీట్లు కుదింపు ఇలా..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?