COVID-19 surge : మూడు లేదా నాలుగు రోజులు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించండి : హైకోర్టు సంచలన ఆదేశాలు

Need for lockdown in state : కోవిడ్‌ మహమ్మారి దేశంలో కోరలు చాస్తోన్నవేళ ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఏడాది కాలంగా లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాపార, ఉద్యోగ,..

COVID-19 surge : మూడు లేదా నాలుగు రోజులు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించండి : హైకోర్టు సంచలన ఆదేశాలు
Corona Lockdown Ap
Follow us

| Edited By: Team Veegam

Updated on: Apr 07, 2021 | 6:34 PM

Need for lockdown in state : కోవిడ్‌ మహమ్మారి దేశంలో కోరలు చాస్తోన్నవేళ ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు ఆయ రాష్ట్రాల్లో తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఏడాది కాలంగా కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాపార, ఉద్యోగ, వాణిజ్యాలు తలకిందులైన సంగతి తెలిసిందే. ఇక, నిన్న దేశవ్యాప్తంగా కరోనా కేసులు లక్షదాటడం, ఇవాళ 97వేలకుపైగా కొత్త ఇన్ఫెక్షన్లు నమోదవడంతో  హైకోర్టు తాజాగా సంచలన తీర్పు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లేదా నాలుగు రోజులపాటు లాక్డౌన్ విధించాలని గుజరాత్ హైకోర్టు.. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

గుజరాత్‌లో 3 నుండి 4 రోజుల లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఉందని కోర్టు సూచించింది. ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల్లో వారంతపు కర్ఫ్యూ విధించడం కూడా అవసరమని కోర్టు అభిప్రాయపడింది. కోవిడ్ మహమ్మారి మరింతగా రాష్ట్రంలో విస్తరించకుండా నిబంధనలను కఠినంగా పాటించాల్సిన అవసరాన్ని కూడా కోర్టు ఎత్తి చూపింది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, సామాజిక కార్యక్రమాలను రద్దు చేయాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. ప్రధాన న్యాయమూర్తి విక్రమ్ నాథ్, జస్టిస్ భార్గవ కరియాలతో కూడిన ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వాన్ని ఈ మేరకు ఆదేశించింది.

Read also : పవన్ ఓ అద్దె మైకులా తయారయ్యారు.. తిరుపతి ప్రచారంపై వైసీపీ మంత్రుల ముప్పేటదాడి

కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై వర్క్ ప్లేస్‌లలోనూ కోవిడ్ వ్యాక్సినేషన్‌కు అనుమతి.!

పట్టరాని కోపంతో ఊగిపోయిన బుడతడు.. ఏం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు..

Latest Articles
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం

GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే

దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..