Funny Video: పట్టరాని కోపంతో ఊగిపోయిన బుడతడు.. ఏం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు..

చిన్న పిల్లలు చేసే పనులు ఒక్కొక్కసారి తెగ నవ్వు తెప్పిస్తాయి. చిన్న పిల్లల అల్లరి చేసే వీడియోలు నెట్టింటో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటే అది చేయడం రాకపోతే గట్టిగా ప్రయత్నించినా అది అవ్వకపోతే ఎంత కోపం వస్తుంది.

Funny Video: పట్టరాని కోపంతో ఊగిపోయిన బుడతడు.. ఏం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు..
Funny Video
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 07, 2021 | 1:29 PM

చిన్న పిల్లలు చేసే పనులు ఒక్కొక్కసారి తెగ నవ్వు తెప్పిస్తాయి. చిన్న పిల్లల అల్లరి చేసే వీడియోలు నెట్టింటో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటే అది చేయడం రాకపోతే గట్టిగా ప్రయత్నించినా అది అవ్వకపోతే ఎంత కోపం వస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్న  కోపాన్ని ఆపుకోలేము. ఇక్కడ ఈ బుడతడికి కూడా కోపం వచ్చింది.. కోపం అంటే అలాంటి ఇలాంటి కోపం కాదు.. ఏకంగా  చేతిలో ఉన్నది విసిరికొట్టేంత కోపం వచ్చింది. ఇంతకీ ఈ బుడ్డోడికి కోపమెందుకొచ్చిందో తెలుసా..

ఇక్కడ ఉన్న చిన్నారికి కాలికి సాక్స్ తొడుక్కోవడం పెద్ద సమస్యగా మారింది. ఒక కాలికి ఎలాగోలా వేసుకున్నాడు. పాపం రెండో కాలే చాలా ఇబ్బంది పెట్టేసింది. సాక్స్ తొడుక్కోవడం రాక మనోడు పడిన తంటాలు అన్ని ఇన్నీకావు.. చివరకు కోపం ఆపుకోలేక ఆ సాక్స్ ను తీసి గిరగిరా తిప్పి గోడకేసి కొట్టాడు. అంతటితో ఆగలేదు రెండో కాలికి ఉన్న సాక్స్ ను కూడా తీసి విసిరికొట్టాడు. కాలికి సాక్స్ తొడుక్కోవడం కూడా ఇంత ఇరిటేట్ చేస్తుందని ఈ వీడియో చూసిన తరవాతే తెలుస్తుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సాక్స్ తొడుకోవడానికి ఆ చిన్నారిపడిన పాట్లు నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది నెటిజన్లు ‘మేము మాస్క్ఈ వేసుకోవడానికి కూడా ఇలానే కష్టపడతాం’ అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hari Teja: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విషెస్..

RGV Birthday: ఆయన పేరు ఓ సంచలనం..ఆయన మాట ఓ వివాదం..ది గ్రేట్ రామ్‌గోపాల్ వర్మ

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!