దేశంలో 5 వేలు దాటిన కరోనా కేసులు.. మహారాష్ట్ర మొదటి స్థానం..

దేశంలో 5 వేలు దాటిన కరోనా కేసులు.. మహారాష్ట్ర మొదటి స్థానం..

Coronavirus Updates: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5194కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 4,643 యాక్టివ్ కేసులు ఉండగా.. 402 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే 149 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా దేశంలోని 70 మంది విదేశీయులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక మహారాష్ట్రలో అత్యధిక కేసులు(1018) కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా 64కు చేరింది. తాజా సమాచారం […]

Ravi Kiran

|

Apr 08, 2020 | 1:13 PM

Coronavirus Updates: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5194కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 4,643 యాక్టివ్ కేసులు ఉండగా.. 402 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే 149 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా దేశంలోని 70 మంది విదేశీయులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

ఇక మహారాష్ట్రలో అత్యధిక కేసులు(1018) కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా 64కు చేరింది. తాజా సమాచారం ప్రకారం ఏపీ-305, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 10, అరుణాచల్ ప్రదేశ్ – 1, అస్సాం – 27, బీహార్ – 38, ఛండీగర్-18, ఛత్తీస్‌ఘడ్‌-10, ఢిల్లీ-576, గోవా-7, గుజరాత్-165, హర్యానా-147, హిమాచల్‌ప్రదేశ్-18, జమ్ముకశ్మీర్-116, జార్ఖండ్ – 4, కర్ణాటక- 175, కేరళ-336, లడాక్-14, మధ్యప్రదేశ్‌-229, మహారాష్ట్ర-1018, మణిపూర్‌-2, మిజోరం- 1, ఒడిశా – 42, పుదుచ్చేరి -5, పంజాబ్-91, రాజస్థాన్-328, తమిళనాడు-690, తెలంగాణ-364, త్రిపుర – 1, ఉత్తరాఖండ్ – 31, యూపీ-326, పశ్చిమ బెంగాల్-99 కేసులు ఉన్నాయి.

For More News:

ఏపీలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత..!

గతేడాది మార్చి బిల్లు కడితే చాలు.. టీఎస్ఈఆర్సీ ఆదేశాలు..

కరోనా బాధితులకు ‘తలా’ భారీ విరాళం..

చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్.. విశాఖలో టెన్షన్..

‘విక్రమ్‌వేద’ రీమేక్‌లో పవన్, రవితేజ.. ముహూర్తం ఫిక్స్..!

ఆ బొమ్మ ఇప్పటికీ నా దగ్గరే ఉంది – చిరంజీవి

వారం పనిచేస్తే 14 రోజుల సెలవులు.. జగన్ సర్కార్ నిర్ణ‌యం.!

ఏపీలో టెన్త్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..

లాక్ డౌన్ ఎఫెక్ట్.. వీధి కుక్కల్లో వింత ప్రవర్తన.. రసాయనాలు తట్టుకోలేక మృతి..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu