ఏపీలో అంతకంతకూ విజృంభిస్తోన్న కరోనా.. కొత్తగా 68 కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తూనే ఉంది. ఈ రోజు కొత్తగా ఏపీలో 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రా వ్యాప్తంగా కరోనా కేసులు 2,407కి చేరాయి. అలాగే కరోనా వైరస్‌తో ఇప్పటివరకూ 53 మంది మృతి చెందగా...

ఏపీలో అంతకంతకూ విజృంభిస్తోన్న కరోనా.. కొత్తగా 68 కేసులు నమోదు
Follow us

| Edited By:

Updated on: May 20, 2020 | 11:59 AM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తూనే ఉంది. ఈ రోజు కొత్తగా ఏపీలో 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రా వ్యాప్తంగా కరోనా కేసులు 2,407కి చేరాయి. అలాగే కరోనా వైరస్‌తో ఇప్పటివరకూ 53 మంది మృతి చెందగా.. 1,639 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా ప్రస్తుతం ఆస్పత్రిలో 715 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా వచ్చిన పాజిటివ్ కేసుల్లో చిత్తూరులో ఆరు, నెల్లూరులో నాలుగు కేసులకు తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌తో లింకులు ఉన్నట్లు తెలిసింది. ఏపీలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారి పాజిటివ్ కేసులు 153 ఉన్నాయి. వాటిలో ఒడిశా నుంచి 10, మహా రాష్ట్ర నుంచి 101, గుజరాత్ నుంచి 26, ఇక కర్నాటక, బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాలకు సంబంధించి ఒక్కో కేసు ఉంది. కాగా ఆంధ్రాలో నిన్న 9159 మంది శాంపిల్స్ టెస్ట్‌ చేయగా.. 68 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో వెంటనే వారిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు అధికారులు.

ఇది కూడా చదవండి: 

బిగ్‌ సర్‌ప్రైజ్: ఈ రోజే రానా, మిహీకాల నిశ్చితార్థం

ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. బిట్ పేపర్ తొలగింపు

Latest Articles
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్