AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడలోని టిఫిన్ సెంటర్ వ్యాపారికి కరోనా..

ఏపీలో ప్రస్తుతం వరుసగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా విజయవాడలోని ఓ టిఫిన్ బండి వ్యాపారికి కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది. రాణిగారితోట ప్రాంతానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా..

విజయవాడలోని టిఫిన్ సెంటర్ వ్యాపారికి కరోనా..
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 14, 2020 | 12:55 PM

Share

ఏపీలో ప్రస్తుతం వరుసగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా విజయవాడలోని ఓ టిఫిన్ బండి వ్యాపారికి కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది. రాణిగారితోట ప్రాంతానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా వైద్యులు చెబుతున్నారు. కాగా ఈ వైరస్ సోకకు ముందు వరకూ టిఫిన్ అమ్మకాలు చేశాడు ఈ వ్యాపారి. అయితే టిఫిన్ సెంటర్ యజమానికి పానీపూరి వ్యాపారి నుంచి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. రాణిగారితోటకు చెందిన ఈ ఇద్దరు వ్యాపారులకు కరోనా రావటంతో స్థానికులు తీవ్ర ఆందోళ చెందుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించిన అధికారులు.. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

లాక్‌డౌన్ టైం.. మద్యం సేవిస్తూ పట్టుబడ్డ అధికారులు

స్వైన్‌ ఫ్లూ కంటే కరోనా పది రెట్లు ప్రమాదకరం

21 రోజుల లాక్‌డౌన్ దెబ్బకి.. రూ.8 లక్షల కోట్ల నష్టం

జూ.ఎన్టీఆర్ కెరీర్‌లో విడుదల కాని ఫస్ట్ సినిమా ఇదే..!

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!