జూ.ఎన్టీఆర్ కెరీర్‌లో విడుదల కాని ఫస్ట్ సినిమా ఇదే..!

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్‌డమ్ క్రియేట్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇన్నేళ్ల కెరీర్‌లో 30 సినిమాలు చేసిన ఎన్టీఆర్... ఆయన కెరీర్‌లో యాక్ట్ చేసిన ఓ సినిమా మాత్రం ఇప్పటికీ విడుదల కాలేదు. నిజానికి ఎన్టీఆర్‌ది అదే మొదటి సినిమా అని చెప్పాలి. మొదటిసారిగా మొఖానికి రంగు..

జూ.ఎన్టీఆర్ కెరీర్‌లో విడుదల కాని ఫస్ట్ సినిమా ఇదే..!
Follow us

| Edited By:

Updated on: Apr 13, 2020 | 8:49 PM

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్‌డమ్ క్రియేట్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇన్నేళ్ల కెరీర్‌లో 30 సినిమాలు చేసిన ఎన్టీఆర్… తన సినీ జర్నీలో యాక్ట్ చేసిన ఓ సినిమా మాత్రం ఇప్పటికీ విడుదల కాలేదు. నిజానికి ఎన్టీఆర్‌ది అదే మొదటి సినిమా అని చెప్పాలి. మొదటిసారిగా మొఖానికి రంగు వేసుకుంది ఆ సినిమాకే. అంతేకాకుండా ఇద్దరు లెజెండ్రీ హీరోలతో కలిసి నటించింది ఆ సినిమాలోనే. బాలనటుడిగా తారక్ ‘బాల రామాయణం’ సినిమాతో తన సినీ కెరీర్‌ని ప్రారంభించాడు. ఆ తర్వాత ‘నిన్ను చూడాలి’ అనే ప్రేమ కథతో పూర్థిస్థాయి హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ.. హిట్లు అందుకుంటూ.. అశేష ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్నాడు. అలా తనకంటూ ఓ క్రేజ్, ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్.. మొదటిసారి మొఖానికి రంగేసుకుంది సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’. ఈ సినిమాలో తారక్.. భరతుడి పాత్ర చేశాడు.

తెలుగు వర్షన్‌ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ సినిమాలో ఎన్టీఆర్‌ హరిశ్చంద్రుడుగా, బాలకృష్ణ దుశ్శంతుడుగా చేశారు. హిందీలో కూడా అదే వేషం వేశారు. కానీ హిందీ వెర్షన్‌లో దుశ్శంతుడు కొడుకైనా భరతుడిగా చిన్న ఎన్టీఆర్ యాక్ట్ చేశాడు. మేజర్ చంద్రకాంత్ సినిమా సమయంలో ఎన్టీఆర్ హిందీని అనర్గళంగా మాట్లాడటం చూసి.. హిందీ వెర్షన్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ సినిమాలో కూడా ఎన్టీఆర్‌ను తీసుకున్నారు. కానీ తెలుగులో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ చిత్రాన్ని పెద్ద ఎన్టీఆర్ హోల్ట్‌లో పెట్టారు. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ కారణంగా ఆ సినిమా వెనక్కి వెళ్లిపోయింది. అలా ఇద్దరు లెజెండ్రీ యాక్టర్స్‌ ఎన్టీఆర్, బాలకృష్ణలతో నటించిన ఈ సినిమా విడుదల కాకపోవడం విశేషం.

ఇవి కూడా చదవండి:

మందుబాబులకు సీఎం జగన్ సూచనలు

సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలేశారు

రిలయన్స్ శాస్త్రవేత్తల పరిశోధన.. సముద్ర నాచుతో కరోనాకి చెక్?

బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన జేసీ

లాక్‌డౌన్-2.0కు మార్గదర్శకాలు సిద్ధం చేస్తోన్న కేంద్రం

సీఎం కేసీఆర్ చెప్పిన ‘హెలికాఫ్టర్ మనీ’కి అర్థమేంటంటే..?

బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?