దేశ వ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు ఇవే..
కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,759కి చేరింది. వీటిలో ప్రస్తుతం 10,824 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక దేశం మొత్తంగ కరోనా బారినపడి గురువారం నాటికి 420 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా నుంచి బయటపడి 1515 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో 826 కొత్త కేసులు […]

కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,759కి చేరింది. వీటిలో ప్రస్తుతం 10,824 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక దేశం మొత్తంగ కరోనా బారినపడి గురువారం నాటికి 420 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా నుంచి బయటపడి 1515 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇక గడిచిన 24 గంటల్లో 826 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా బారినుంచి బయటపడి ఆస్పత్రుల నుంచి 171 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా ఎఫెక్ట్‌తో 28 మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.



