AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్‌ బేఖాతర్.. వందల సంఖ్యలో గుమిగూడి కరోనా పూజలు..

కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాస్తున్న వేళ.. ‘స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష’ అని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నా కూడా కొంతమంది ప్రజలు పట్టించుకోకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఇక తాజాగా చిత్తూరు జిల్లాలోని కొండసముద్రం గ్రామంలో స్థానికులు లాక్‌డౌన్‌ను బేఖాతర్ చేసి వందల సంఖ్యలో గుమిగూడారు. అంతేకాకుండా ‘గంగమ్మా నీవే దిక్కంటూ’ కరోనా పూజలు చేశారు. రాళ్ళపై బొమ్మలు చిత్రీకరించి మహిళలు ఈ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ ఒక్కరూ మాస్కులు ధరించలేదు. అంతేకాకుండా […]

లాక్‌డౌన్‌ బేఖాతర్.. వందల సంఖ్యలో గుమిగూడి కరోనా పూజలు..
Ravi Kiran
|

Updated on: Apr 22, 2020 | 12:27 PM

Share

కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాస్తున్న వేళ.. ‘స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష’ అని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నా కూడా కొంతమంది ప్రజలు పట్టించుకోకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఇక తాజాగా చిత్తూరు జిల్లాలోని కొండసముద్రం గ్రామంలో స్థానికులు లాక్‌డౌన్‌ను బేఖాతర్ చేసి వందల సంఖ్యలో గుమిగూడారు. అంతేకాకుండా ‘గంగమ్మా నీవే దిక్కంటూ’ కరోనా పూజలు చేశారు.

రాళ్ళపై బొమ్మలు చిత్రీకరించి మహిళలు ఈ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ ఒక్కరూ మాస్కులు ధరించలేదు. అంతేకాకుండా సామాజిక దూరాన్ని సైతం పాటించలేదు. ఇక ఇప్పటికే చిత్తూరు జిల్లా రెడ్‌జోన్‌గా ఉండగా.. ఇలా చేయడంతో కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు.

Also Read:

కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

జూన్ 1 వరకూ లాక్‌డౌన్‌.. సర్కార్ కీలక నిర్ణయం..

కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!

మనసున్న మారాజు.. పేదవాళ్లకు అద్దె మాఫీ చేసిన టీఆర్ఎస్ నేత..

కరోనా కాలంలో జగన్ మరో కీలక నిర్ణయం..

గుడ్ న్యూస్.. ఫలించిన ప్లాస్మా థెరపీ.. కోలుకున్న కరోనా బాధితుడు..

మందుబాబులకు గుడ్ న్యూస్.. తెరుచుకోనున్న మద్యం షాపులు.. కానీ..

లాక్‌డౌన్‌ నుంచి వీటికి కూడా మినహాయింపు.. కేంద్రం తాజా ఆదేశాలు..

Follow Us