AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ‌రో కేంద్ర మంత్రికి క‌రోనా పాజిటివ్‌

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తూనే ఉంది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇక అందులోనూ పలువురు రాజ‌కీయ నాయ‌కులు వ‌రుస పెట్టి కోవిడ్ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతూనే ఉంటున్నారు‌. తాజాగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికార‌త శాఖ స‌హాయ మంత్రి..

మ‌రో కేంద్ర మంత్రికి క‌రోనా పాజిటివ్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 27, 2020 | 2:07 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తూనే ఉంది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇక అందులోనూ పలువురు రాజ‌కీయ నాయ‌కులు వ‌రుస పెట్టి కోవిడ్ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతూనే ఉంటున్నారు‌. తాజాగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికార‌త శాఖ స‌హాయ మంత్రి క్రిష‌న్ పాల్ గుర్జార్‌కు క‌రోనా సోకింది. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని క‌రోనా ప‌రీక్ష చేయించుకోగా పాజిటివ్ నిర్థార‌ణ అయిందని ఆయ‌నే స్వ‌యంగా తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న హిందీలో ట్వీట్ చేశారు. ఇక వెంట‌నే వైద్యుల సూచ‌న మేర‌కు చికిత్స తీసుకుంటున్న‌ట్లు కేంద్ర మంత్రి చెప్పారు. కాగా ఇటీవ‌లే త‌న‌ను క‌లిసిన వారంతా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని క్రిష‌న్ పోల్ సూచించారు. ఈ విష‌యంలో అశ్ర‌ద్ధ వ‌హించ‌వ‌ద్ద‌న్నారు. అలాగే ఎవ‌రికైనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు అనిపిస్తే వెంట‌నే హోమ్ క్వారంటైన్‌లో ఉండాల‌ని పేర్కొన్నారు. అలాగే ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు కూడా వైద్యులు కోవిడ్ టెస్టులు చేస్తున్నారు.

Read More:

క‌రోనా టెస్టుల ధ‌ర‌ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యం

బ్రేకింగ్ః గాంధీ ఆస్ప‌త్రి నుంచి న‌లుగురు ఖైదీలు ప‌రారీ

మొత్తానికి ‘బీబీ’ అంటే ఏంటో క్లారిటీ ఇచ్చిన నందు

జ‌గ‌న‌న్న విద్యాకానుక: విద్యార్థుల‌కు ఇచ్చే స్కూల్ బ్యాగ్స్ ఇవే

Follow Us
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్
హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్
E20 పెట్రోల్‌ వాడకంపై కేంద్ర కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే?
E20 పెట్రోల్‌ వాడకంపై కేంద్ర కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే?
అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రత్యేకతలు ఇవే
అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రత్యేకతలు ఇవే
ప్రపంచంలోనే నెంబర్ వన్ బాక్సాఫీస్ సెన్సేషన్.. తగ్గని క్రేజ్..
ప్రపంచంలోనే నెంబర్ వన్ బాక్సాఫీస్ సెన్సేషన్.. తగ్గని క్రేజ్..
ఆగస్టులో జన్మించిన వారి వ్యక్తిత్వం.. జీవిత రహస్యం ఇదే
ఆగస్టులో జన్మించిన వారి వ్యక్తిత్వం.. జీవిత రహస్యం ఇదే