సోషల్ మీడియా రాశి సింగ్ రచ్చ.. అందాలతో షేక్ చేస్తున్న  ముద్దుగుమ్మ

30-07-2026

Pic credit - Instagram

Phani Ch

రాశి సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్‌కి ఇటీవల ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు.

రాశి సింగ్ మొట్టమొదట “జెమ్” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ ముద్దుగుమ్మ చిన్నప్పటి నుండి సీరియల్స్ చూసి యాక్టర్ కావాలని ఆసక్తి కలిగిందట.

ఈ ముద్దుగుమ్మ 14 ఏళ్ల వయసులో ఓ కమర్షియల్ యాడ్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ మొదటి లో ఎయిర్ హోస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది.

ఆ తర్వాత హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటూ నటన మీద ఉన్న మక్కువతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది రాశి సింగ్.

రాశీ సింగ్ లో జెమ్, పోస్టర్, శశి, ప్రేమ్ కుమార్ వంటి సినిమాల్లో అలరించింది. ఈ మధ్య కాలంలో భూతద్దం భాస్కర్ నారాయణ నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా రాశి సింగ్, వడ్డే నవీన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలోనూ ఆమె తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు.

సినిమాల్లో అంతగా అవకాశాలు రాకపోయిన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. అప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్ లతో అలరిస్తూ ఉంటుంది.