మొత్తానికి ‘బీబీ’ అంటే ఏంటో క్లారిటీ ఇచ్చిన నందు
హీరో, ప్రముఖ సింగర్ భర్త నందు నందు కొద్ది రోజుల క్రితం ''బిగ్ అనౌన్స్‌మెంట్.. బీబీ'' అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రచ్చ చేసిన విషయం తెలిసిందే. ''డార్లింగ్స్.. నేను బీబీలో ఉన్నాను. అందులో మన రచ్చ మామూలుగా ఉండదు. అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. మీ సపోర్ట్ నాకు కావాలి అంటూ''..

హీరో, ప్రముఖ సింగర్ భర్త నందు నందు కొద్ది రోజుల క్రితం ”బిగ్ అనౌన్స్‌మెంట్.. బీబీ” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రచ్చ చేసిన విషయం తెలిసిందే. ”డార్లింగ్స్.. నేను బీబీలో ఉన్నాను. అందులో మన రచ్చ మామూలుగా ఉండదు. అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. మీ సపోర్ట్ నాకు కావాలి అంటూ” ఓ పోస్ట్ చేశాడు. దీంతో నందు బిగ్‌బాస్ సీజన్-4లోకి వెళ్లబోతున్నాడంటూ పలు వార్తలు వచ్చాయి. అయితే చివరికి బీబీ అంటే ఏంటో క్లారిటీ ఇచ్చేశాడు నందు.
ముందు నుంచి నందు బిగ్‌బాస్ 4లోకి వెళ్లబోతున్నాడని పలు ప్రచారాలు ఊపందుకున్నాయి. దీన్ని క్యాష్ చేసుకున్న నందు.. తను నటిస్తోన్న ”బొమ్మ బ్లాక్ బస్టర్” సినిమాకి చక్కగా ప్రొమోషన్ చేసుకున్నాడు. ”బీబీ అంటే బిగ్ బాస్ కాదని, బొమ్మ బ్లాక్ బస్టర్” అని నందు లేటేస్ట్ మూవీ మోషన్ పోస్టర్ విడుదలయ్యాక తెలిసింది. కాగా ఈ సినిమాకి రాజ్ విరాట్ దర్మకత్వం వహించగా.. విజయీభవ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఇందులో నందు హీరోగా, రష్మీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Read More:
తన ఫ్రెండ్ ప్రాణాలు కాపాడిన 3 ఏళ్ల బాలుడికి బ్రేవరీ అవార్డు
జగనన్న విద్యాకానుక: విద్యార్థులకు ఇచ్చే స్కూల్ బ్యాగ్స్ ఇవే