బ్రేకింగ్: సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి రిజ‌ల్ట్స్ రిలీజ్..

సీబీఎస్ఈకి చెందిన 12వ త‌ర‌గ‌తి రిజ‌ల్ట్స్ సోమ‌వారం రిలీజ్ అయ్యాయి. రిజ‌ల్ట్స్ వివ‌రాల‌ను కేంద్ర మాన‌వ వ‌న‌రుల మంత్రిత్వ శాఖ‌ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇక ఇప్ప‌టికే సీబీఎస్ఈ బోర్డు క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డ ప‌రీక్ష‌ల‌ను పూర్తిగా ర‌ద్దు చేసింది. ఇదే విష‌యాన్ని సీబీఎస్ఈ బోర్డు..

బ్రేకింగ్: సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి రిజ‌ల్ట్స్ రిలీజ్..
Follow us

| Edited By:

Updated on: Jul 13, 2020 | 1:37 PM

సీబీఎస్ఈకి చెందిన 12వ త‌ర‌గ‌తి రిజ‌ల్ట్స్ సోమ‌వారం రిలీజ్ అయ్యాయి. రిజ‌ల్ట్స్ వివ‌రాల‌ను కేంద్ర మాన‌వ వ‌న‌రుల మంత్రిత్వ శాఖ‌ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇక ఇప్ప‌టికే సీబీఎస్ఈ బోర్డు క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డ ప‌రీక్ష‌ల‌ను పూర్తిగా ర‌ద్దు చేసింది. ఇదే విష‌యాన్ని సీబీఎస్ఈ బోర్డు జూన్ 26వ తేదీన సుప్రీం కోర్డుకు తెలిపింది. ఇక ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు. మ‌రోవైపు సీబీఎస్ఈ సిల‌బ‌స్ విష‌యంలోనూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. విద్యార్థుల్లోఒత్తిడి తగ్గించే కార్య‌క్ర‌మంలో భాగంగా 30 శాతం సిల‌బ‌స్ త‌గ్గించారు. ఇంట‌ర్న‌ల్ అసెస్‌మెంట్ ప్ర‌క్రియ ఆధారంగా బోర్డు ప‌రిణామాలుంటాయ‌ని సీబీఎస్ఈ బోర్డు ప్ర‌క‌టించింది.

కాగా ఈ ప‌రీక్ష‌ల్లో 38,686 మంది విద్యార్థులు 95 శాతానికి పైగా మార్కుల‌ను సాధించార‌ని బోర్డు తెలిపింది. మొత్తంగా 88.78 శాతం మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. కాగా గతేడాది 83.40 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఈ సారి కొంత ఉత్తీర్ణ‌త శాతం పెరిగింది. ప‌రీక్షా ఫ‌లితాల‌ను వెల్ల‌డించిన అనంత‌రం విద్యార్థుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు విద్యాశాఖ మంత్రి ర‌మేష్ పోఖ్రియాల్.

Read More: బ్రేకింగ్: ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు క‌రోనా..

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.