AP Corona Cases: ఏపీలో దిగివస్తున్న కరోనా కేసులు.. పెరగుతున్న కోలుకున్న వారి సంఖ్య.. ఇవాళ కొత్త కేసులు ఎన్నంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు మెల్లమెల్లగా దిగి వస్తున్నాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ గణనీయం తగ్గుముఖం పట్టాయి. అయితే, మృతుల సంఖ్య మాత్రం స్థిరంగా కొనసాగుతుంది.

AP Corona Cases: ఏపీలో దిగివస్తున్న కరోనా కేసులు.. పెరగుతున్న కోలుకున్న వారి సంఖ్య.. ఇవాళ కొత్త కేసులు ఎన్నంటే..?
Coronavirus
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 27, 2021 | 5:23 PM

Andhra Pradesh today covid-19 Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు Pమెల్లమెల్లగా దిగి వస్తున్నాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ గణనీయం తగ్గుముఖం పట్టాయి. అయితే, మృతుల సంఖ్య మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. ఇక కొత్తగా నమోదైన కేసులను పరిశీలిస్తే.. గడచిన 24 గంటల్లో 61,298 మంది నమూనాలు పరీక్షించగా, కొత్తగా 1,540 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇక, ఈ ఒక్క రోజులోనే 19 మంది కోవిడ్‌ను జయించలేక ప్రాణాలను కోల్పోయారు. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

ఇదిలావుంటే, కరోనా వైరస్ నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 2,304 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 20,965 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా సాగుతోంది.

ఇక, వివిధ జిల్లాల వారీగా కోవిడ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి…

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే