ఏపీలో కరోనా విజృంభణ.. ఈ రోజు ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగి పోతున్న విషయం తెలిసిందే. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 9,927 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,71,639కి..
Corona Positive Cases In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగి పోతున్న విషయం తెలిసిందే. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 9,927 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,71,639కి చేరింది. ఇక ప్రస్తుతం 89,932 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,75,352 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా సోకి 92 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 3460కి చేరింది.
ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 494, చిత్తూరులో 967, తూర్పు గోదావరిలో 1353, గుంటూరులో 917, కడపలో 521, కృష్ణాలో 322, కర్నూలులో 781, నెల్లూరులో 949, ప్రకాశంలో 705, శ్రీకాకుళంలో 552, విశాఖలో 846, విజయనగరంలో 6670, పశ్చిమ గోదావరిలో 853 కేసులు నమోదయ్యాయి.
#COVIDUpdates: 25/08/2020, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 3,68,744 పాజిటివ్ కేసు లకు గాను *2,75,352 మంది డిశ్చార్జ్ కాగా *3,460 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 89,932#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/FOzl7sp4Qw
— ArogyaAndhra (@ArogyaAndhra) August 25, 2020
Read More:
కరోనా వైరస్‌తో ఆర్మీ జవాను మృతి
సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాసులు
కోవిడ్ భయంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య