AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kushboo Eye Injury : ప్ర‌ముఖ న‌టి కుష్బూ కంటికి గాయం

సీనియ‌ర్ హీరోయిన్ కుష్బూ కంటికి గాయ‌మైంది. బుధ‌వారం ఉద‌యం త‌న కంటికి గాయ‌మైన విష‌యాన్ని.. స్వ‌యంగా ఆమెనే సోష‌ల్ మీడియా యాప్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ''హాయ్ ఫ్రెండ్స్‌.. ఈ రోజు ఉద‌యం పొర‌పాటున నా కంటికి క‌త్తి త‌గిలి చిన్న‌పాటి గాయ‌మైంది. దీంతో డాక్ట‌ర్లు నా కంటికి ఆప‌రేష‌న్ చేసి కుట్లు వేసి..

Kushboo Eye Injury : ప్ర‌ముఖ న‌టి కుష్బూ కంటికి గాయం
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 19, 2020 | 1:17 PM

Share

Senior Heroine Kushboo Eye Injury : సీనియ‌ర్ హీరోయిన్ కుష్బూ కంటికి గాయ‌మైంది. బుధ‌వారం ఉద‌యం త‌న కంటికి గాయ‌మైన విష‌యాన్ని.. స్వ‌యంగా ఆమెనే సోష‌ల్ మీడియా యాప్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ”హాయ్ ఫ్రెండ్స్‌.. ఈ రోజు ఉద‌యం పొర‌పాటున నా కంటికి క‌త్తి త‌గిలి చిన్న‌పాటి గాయ‌మైంది. దీంతో డాక్ట‌ర్లు నా కంటికి ఆప‌రేష‌న్ చేసి కుట్లు వేసి, రెస్ట్ తీసుకోమ‌న్నారు. దీంతో కొద్దికాలం పాటు ట్విట్ట‌ర్‌కు దూరంగా ఉండ‌బోతున్నా. ప్ర‌స్తుతం నేను బాగానే ఉన్నాను. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ మీ ముందుకు త‌ప్ప‌కుండా వ‌స్తాను. మీరందరూ త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ.. మాస్క్ ధ‌రిస్తూ.. భౌతిక దూరం పాటించండి” అంటూ కుష్బూ ట్వీట్ చేశారు.

ఇక కుష్బూ కంటికి గాయంతో ఉన్న ఫొటోను చూసిన ప‌లువురు రాజకీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు ఆమె క్షేమ స‌మాచారం తెలుసుకుంటున్నారు. ఇక అభిమానులు వ‌రుస ట్వీట్లు పెడుతూ.. మీరు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: 

మెట్రో ఉద్యోగుల జీతభ‌త్యాల్లో 50 శాతం కోత‌

న‌టి శివ పార్వ‌తికి క‌రోనా పాజిటివ్.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదంటూ ఆవేద‌న‌!

క‌రోనా బారిన ప‌డ్డ మ‌రో త‌మిళ‌నాడు మంత్రి

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ