UCIL Recruitment: యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పోస్టులు.. ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక‌..

UCIL Recruitment: యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిటిటెడ్ (యూసీఐఎల్‌) ప‌లు ట్రేడ్‌ల‌లో అప్రెంటిస్‌ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన...

UCIL Recruitment: యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పోస్టులు.. ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 16, 2021 | 12:26 PM

UCIL Recruitment: యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిటిటెడ్ (యూసీఐఎల్‌) ప‌లు ట్రేడ్‌ల‌లో అప్రెంటిస్‌ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన యూసీఐఎల్‌లో మొత్తం 242 అప్రెంటిస్‌ల పోస్టుల‌ను తీసుకోనున్నారు. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* మొత్తం 242 అప్రెంటిస్‌లో ఫిట్ట‌ర్‌, ఎల‌క్ట్రిషియ‌న్‌, వెల్డ‌ర్‌, ట‌ర్న‌ర్ వంటి ట్రేడ్‌లు ఉన్నాయి.

* వీటిలో ఫిట్ట‌ర్ (20), ఎల‌క్ట్రిషియ‌న్ (80), వెల్డ‌ర్ (40), ట‌ర్న‌ర్ లేదా మెషినిస్ట్ (15), ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (5), మెకానిక్ డీజిల్ లేదా మోటార్ వెహికిల్ (12), కార్పెంట‌ర్ (05), ప్లంబ‌ర్ (05) పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ప‌దో త‌ర‌గ‌తి పాసై, ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 18 నుంచి 25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను ఐటీఐలో వ‌చ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ అక్టోబ‌ర్ 29తో ముగియ‌నుంది.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: CRPF: రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు జవాన్లకు తీవ్ర గాయాలు.. రైలులో..

Rahul Dravid: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. భారత జట్టు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్.. ఒప్పించిన బీసీసీఐ

Samsung Galaxy A13: శాంసంగ్‌ గెలాక్సీ A13 సూపర్‌ ఫీచర్లు లీక్‌, ధర ఎంతంటే? వీడియో

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. తొలి మ్యాచ్‌లో సారథిగా ఎవరంటే?
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. తొలి మ్యాచ్‌లో సారథిగా ఎవరంటే?