Samsung Galaxy A13: శాంసంగ్ గెలాక్సీ A13 సూపర్ ఫీచర్లు లీక్, ధర ఎంతంటే? వీడియో
స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి రానున్న కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ A13. లీకైన ఈ ఫోన్ ఫీచర్లు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే లభిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి రానున్న కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ A13. లీకైన ఈ ఫోన్ ఫీచర్లు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే లభిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం లీకైన ఈ ఫోన్ ఫీచర్స్, ధరలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం లీకైన శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ స్మార్ట్ ఫోన్, 6.48 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో రానుంది. ఇక ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తోంది. వీటిలో 50ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్, 5ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్, వాటర్-డ్రాప్ నాచ్ ఉంటాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Tamil Nadu: చిట్ ఫండ్ సంస్థపై సోదా.. 250 కోట్ల నల్లధనం స్వాధీనం.. వీడియో
Devaragattu: దేవరగట్టులో కర్రలు సీజ్…కారణం ఏంటో తెలుసు.? వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

