Tamil Nadu: చిట్ ఫండ్ సంస్థపై సోదా.. 250 కోట్ల నల్లధనం స్వాధీనం.. వీడియో
తమిళనాడులో ఓ పట్టు చీరల వ్యాపార సంస్థ అలాగే ఓ చిట్ ఫండ్ సంస్థపై జరిపిన సోదాల్లో 250 కోట్ల రూపాయల నల్లధనాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ గుర్తించింది.
తమిళనాడులో ఓ పట్టు చీరల వ్యాపార సంస్థ అలాగే ఓ చిట్ ఫండ్ సంస్థపై జరిపిన సోదాల్లో 250 కోట్ల రూపాయల నల్లధనాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ గుర్తించింది. కాంచీపురం, చెన్నై, వేలూరులో 34 ప్రాంతాల్లో ఈ నెల 5న అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో చిట్ ఫండ్ సంస్థ యజమానులు కొద్ది కాలంలోనే 400 కోట్ల రూపాయలు సంపాదించారని గుర్తించారు. అనధికారికంగా చిట్ ఫండ్ సంస్థ నడుపుతూ 400 కోట్లకు పైగా పెట్టుబడులు, చెల్లింపులను క్యాష్ రూపంలో జరిపినట్లు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Devaragattu: దేవరగట్టులో కర్రలు సీజ్ కారణం ఏంటో తెలుసు.? వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

