Devaragattu: దేవరగట్టులో కర్రలు సీజ్…కారణం ఏంటో తెలుసు.? వీడియో
దసరా రోజు ఎవరైనా ఏం చేస్తారు? కొత్త బట్టలు కట్టుకుని దుర్గాదేవికి పూజ చేస్తారు. కానీ, అక్కడ మాత్రం రక్తాభిషేకం జరుగుతుంది. రక్తతర్పణతోనే స్వామి శాంతిస్తాడని నమ్ముతుంటారు కర్నూల్ జిల్లా దేవరగట్టు ప్రాంతప్రజలు.
దసరా రోజు ఎవరైనా ఏం చేస్తారు? కొత్త బట్టలు కట్టుకుని దుర్గాదేవికి పూజ చేస్తారు. కానీ, అక్కడ మాత్రం రక్తాభిషేకం జరుగుతుంది. రక్తతర్పణతోనే స్వామి శాంతిస్తాడని నమ్ముతుంటారు కర్నూల్ జిల్లా దేవరగట్టు ప్రాంతప్రజలు. అందుకే, దసరా రోజు కర్రలు కరాళ నృత్యం చేస్తాయి. అయితే ప్రతి ఏడాది పోలీసులు ఎంతో బందోబస్తు ఏర్పాట్లు చేసిన మరీ.. ఈ కార్యక్రమాని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోతుంది. అయితే ఈసారి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి, ఈ కర్రల సమరానికి చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేవరగట్టు అటవీ ప్రాంతంలో పోలీసుల ముమ్మర సోదాలు చేసి, దాదాపు 200లకు పైగా కర్రలు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఎల్బీనగర్-నాగోల్‌లో రికార్డు డ్యాన్సులు కలకలం.. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వార్సికోత్సవంలో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. వీడియో
వై-ఫై కాలింగ్ అంటే ఏంటి? స్మార్ట్‌ఫోన్‌లలో దీన్ని ఎలా ఎనేబుల్ చేయాలంటే.. వీడియో