UPSC Recruitment 2022: యూపీఎస్సీలో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు సంపాదించే అవకాశం.. అర్హతలివే!

UPSC Deputy Director Recruitment 2022: యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని డిప్యూటీ డైరెక్టర్‌ (Deputy Director Posts), అసిస్టెంట్‌ డైరెక్టర్‌, లెక్చరర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.. వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 28 పోస్టుల వివరాలు: డిప్యూటీ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ […]

UPSC Recruitment 2022: యూపీఎస్సీలో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు సంపాదించే అవకాశం.. అర్హతలివే!
Upsc Jobs 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 26, 2022 | 6:47 PM

UPSC Deputy Director Recruitment 2022: యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని డిప్యూటీ డైరెక్టర్‌ (Deputy Director Posts), అసిస్టెంట్‌ డైరెక్టర్‌, లెక్చరర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 28

పోస్టుల వివరాలు: డిప్యూటీ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, లెక్చరర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

  • డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టులు: 8 విభాగం: మైన్స్ సేఫ్టీ అర్హతలు: ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కనీసం 10 ఏళ్లపాటు పని అనుభవం ఉండాలి.
  • అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు: 15 విభాగం: ఎకనామిక్‌ ఇన్వెస్టిగేషన్‌ అర్హతలు: మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కనీసం 2 ఏళ్లపాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.
  • లెక్చరర్‌ పోస్టులు: 2 విభాగం: ఆప్థమాలజీ అర్హతలు: ఎంఎస్/ఎండీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కనీసం 3 ఏళ్లపాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.
  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు: 3 విభాగం: సివిల్‌ అర్హతలు: సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కనీసం 2 ఏళ్లపాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ARCI – Hyderabad Jobs 2022: బీటెక్/ఎంటెక్‌ అర్హతతో.. హైదరాబాద్‌ ఏఆర్‌సీఐలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగలు.. ఇంటర్వ్యూ ద్వారానే!

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో