TSPSC Group 4 Last Date: మరికొన్ని గంటల్లో ముగియనున్న తెలంగాణ గ్రూప్‌ 4 ఆన్‌లైన్‌ దరఖాస్తులు.. 8 లక్షలకుపైగా అప్లికేషన్లు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్‌-4కు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు (జనవరి 30)తో ముగియనుంది..

TSPSC Group 4 Last Date: మరికొన్ని గంటల్లో ముగియనున్న తెలంగాణ గ్రూప్‌ 4 ఆన్‌లైన్‌ దరఖాస్తులు.. 8 లక్షలకుపైగా అప్లికేషన్లు..
TSPSC Group 4
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 30, 2023 | 7:02 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్‌-4కు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు (జనవరి 30)తో ముగియనుంది. గడువు జ‌న‌వ‌రి 30తో ముగియనున్న నేపథ్యంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 58,845 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు అందిన మొత్తం దరఖాస్తుల సంఖ్య 8 లక్షలకు పైగా చేరుకుంది.

టీఎస్పీయస్సీ ద్వారా భర్తీ చేయనున్న దాదాపు 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. ఈ క్రమంలో నేడు చివరిరోజు కావడంతో దరఖాస్తు ఫారం పూర్తిచేశాక ఫీజు చెల్లింపులో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు పలువురు అభ్యర్ధులు వాపోయారు. ఇక పోటీ విషయానికొస్తే గ్రూప్‌ 4 పోస్టులకు పడేవారి సంఖ్య ఘనణీయంగా పెరిగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.