Model School Entrance Exam: తెలంగాణ విద్యా శాఖ మరో కీలక నిర్ణయం.. ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష వాయిదా..!

తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్స్ పరీక్ష వాయిదా పడింది. మోడ‌ల్ స్కూల్స్‌కు సంబంధించి 7 నుంచి 10వ త‌ర‌గతి ప్రవేశాల కోసం జూన్ 5న జ‌ర‌గాల్సి ఉంది.

Model School Entrance Exam: తెలంగాణ విద్యా శాఖ మరో కీలక నిర్ణయం.. ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష వాయిదా..!
Telangana Model School
Follow us
Balaraju Goud

|

Updated on: May 19, 2021 | 6:05 PM

Model School Entrance Exam Postponed: తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్స్ పరీక్ష వాయిదా పడింది. మోడ‌ల్ స్కూల్స్‌కు సంబంధించి 7 నుంచి 10వ త‌ర‌గతి ప్రవేశాల కోసం జూన్ 5న జ‌ర‌గాల్సి ఉంది. ఈ ప‌రీక్షను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 6వ తేదీన 6వ తరగతి అడ్మిషన్స్ కోసం, 5వ తేదీన 7 నుండి 10వ తరగతిల్లో ఖాళీ అయిన సీట్ల భర్తి కోసం అడ్మిషన్ ఎంట్రెన్స్ జరగాల్సి ఉంది.

అయితే, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ లాక్‌డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మే 30వ నాటికి లాక్‌డౌన్‌ను పొడిగించింది రాష్ట్ర సర్కార్. ఈ నేపథ్యంలోనే వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా, ఆడ్మిషన్ల కొరకు దరఖాస్తు గడువు వచ్చే నెల 20వ తేదీ వరకు పొడగించింది.

ఆద‌ర్శ పాఠ‌శాల‌ల ప్రవేశ ప‌రీక్షల ద‌ర‌ఖాస్తు గ‌డువును జూన్ 20వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. ప్రవేశ ప‌రీక్షల తేదీల‌ను తర్వాత ప్రక‌టిస్తామ‌ని ఆద‌ర్శ పాఠ‌శాల‌ల ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం http://telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని ఆయన తెలిపారు.

Read Also…  గాంధీ ఆస్పత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కరోనా బాధితులకు భరోసా…: CM KCR Gandhi Hospital Visit Photos.

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై