Teacher Jobs: తెలంగాణ గురుకులాల్లో టీచర్‌ పోస్టుల భర్తీ.. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

TSWREI TTWREI Jobs: తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమం, ఏకలవ్య గురుకుల ప్రతిభ కాలేజీల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. పార్ట్‌ టైం సబ్జెక్ట్ అసోసియేట్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు...

Teacher Jobs: తెలంగాణ గురుకులాల్లో టీచర్‌ పోస్టుల భర్తీ.. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 19, 2022 | 6:40 AM

TSWREI TTWREI Jobs: తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమం, ఏకలవ్య గురుకుల ప్రతిభ కాలేజీల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. పార్ట్‌ టైం సబ్జెక్ట్ అసోసియేట్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐఐటీ జేఈఈ, నీట్‌ పరీక్షలకు శిక్షణ ఇచ్చే సీనియర్‌ ఫ్యాకల్టీకి సహాయంగా ఈ టీచర్‌ పోస్టులు ఉంటాయి. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ సబ్జెక్టుల్లో ఉన్న మొత్తం 149 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే సబ్జెక్ట్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 149 పార్ట్‌ టైం సబ్జెక్ట్ అసోసియేట్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో గణితం- 26, భౌతికశాస్త్రం- 29, రసాయన శాస్త్రం- 32, వృక్షశాస్త్రం- 30, జంతుశాస్త్రం- 32 ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీ, బీఈడీలో ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యి ఉండాలి. దీంతో జేఈఈ మెయిన్స్/ అడ్వాన్స్‌డ్, నీట్‌, ఎంసెట్‌ శిక్షణకు సంబంధించి టీచింగ్‌ అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అభ్యర్థులు రూ. 500 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 23-07-2022న ప్రారంభమవుతుంది.

* రాత పరీక్షను 31-07-2022న నిర్వహిస్తారు. ఇంటర్వ్యూను 08-08-2022న నిర్వహించనున్నారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే