AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIH Recruitment 2022: నెట్‌/గేట్‌ అర్హతతో.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీలో కొలువులు.. నెలకు రూ.55,000ల జీతం..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని రూర్కీలోనున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ (NIH).. రిసోర్స్‌ పర్సన్, రిసెర్చ్‌ అసోసియేట్‌ తదితర పోస్టుల (Resource Person Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

NIH Recruitment 2022: నెట్‌/గేట్‌ అర్హతతో.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీలో కొలువులు.. నెలకు రూ.55,000ల జీతం..
Nih Roorkee
Srilakshmi C
|

Updated on: Jul 19, 2022 | 11:41 AM

Share

NIH Roorkee Resource Person Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని రూర్కీలోనున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ (NIH).. రిసోర్స్‌ పర్సన్, రిసెర్చ్‌ అసోసియేట్‌ తదితర పోస్టుల (Resource Person Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 12

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: రిసోర్స్‌ పర్సన్, రిసెర్చ్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్), సీనియర్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల నుంచి రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్‌/మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్‌/గేట్‌లో వ్యాలిడ్‌ ర్యాంక్‌ కూడా ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం అవసరం.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాలి.

ఇంటర్వ్యూ తేదీ: జులై 28, 29 తేదీల్లో, 2022.

అడ్రస్: Ministry of Jal Shakti, Department of Water Resources, River Development and Ganga Rejuvenation, Jalvigyan Bhawan, Roorkee , Uttarakhand– 247 667.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ