TS Ayush Jobs: సికింద్రాబాద్‌ ఆయుష్‌లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. మెరిట్‌ ఆధారంగా ఎంపిక..

TS Ayush Jobs: ఆయుష్‌ విభాగంలో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సికింద్రాబాద్‌లోని కమిషనర్‌ కార్యాలయం నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) ప్రోగ్రాం ద్వారా...

TS Ayush Jobs: సికింద్రాబాద్‌ ఆయుష్‌లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. మెరిట్‌ ఆధారంగా ఎంపిక..
Ayush Jobs
Follow us

|

Updated on: May 27, 2022 | 6:40 AM

TS Ayush Jobs: ఆయుష్‌ విభాగంలో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సికింద్రాబాద్‌లోని కమిషనర్‌ కార్యాలయం నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) ప్రోగ్రాం ద్వారా, కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 159 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* వీటిలో ఆయుర్వేద (93), యునాని (17), హోమియోపతి (42), నేచురోపతి (07) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఆయుర్వేద/ హోమియో/ యునాని విభాగాల్లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీజీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 44 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు దరఖాస్తులను నేరుగా కమిషనర్‌, ఆయుష్‌ విభాగం, సికింద్రాబాద్‌, తెలంగాణలో అందించాలి.

* అభ్యర్థులను యూజీ డిగ్రీ పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎండీ అర్హత సాధించినవానికి ప్రాధాన్యత ఇస్తారు.

* దరఖాస్తు ఫీజుగా రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి…

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..