DRDO – DEBEL Recruitment: బీఈ/బీటెక్‌ అర్హతతో.. డీఆర్డీవో-డీఈబీఈఎల్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ ఖాళీలు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన బెంగళూరులోని డీఆర్డీవో - డిఫెన్స్‌ బయోఇంజనీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రోమెడికల్‌ ల్యాబొరేటరీ (DRDO - DEBEL) వివిధ విభాగాల్లో.. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీల (Graduate Apprentice Trainee Vacancies) భర్తీకి ..

DRDO - DEBEL Recruitment: బీఈ/బీటెక్‌ అర్హతతో.. డీఆర్డీవో-డీఈబీఈఎల్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ ఖాళీలు..
Drdo Debel
Follow us

|

Updated on: May 26, 2022 | 1:48 PM

DRDO – DEBEL Graduate Apprentice Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన బెంగళూరులోని డీఆర్డీవో – డిఫెన్స్‌ బయోఇంజనీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రోమెడికల్‌ ల్యాబొరేటరీ (DRDO – DEBEL) వివిధ విభాగాల్లో.. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీల (Graduate Apprentice Trainee Vacancies) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 20

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ ఖాళీలు

ఖాళీల వివరాలు:

  • మెకానికల్ 6
  • ఎటక్ట్రీనిక్స్‌/ఈ,సీలో 6
  • బయోమెడికల్‌ లో 6
  • కంప్యూటర్‌ సైన్స్‌ /ఐటీలో 2

వ్యవధి: ఒక సంవత్సరం

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టైపెండ్: నెలకు రూ.9,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేదీ: ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి