AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SAIL Recruitment: స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ..

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌) పలు పస్టుల భర్తీఇక నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ పలు విభాగాల్లో ఉన్న ట్రైయినింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. రూర్కెలాలోని సంస్థలో ఉన్న 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు...

SAIL Recruitment: స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ..
Sail Jobs
Narender Vaitla
|

Updated on: Oct 08, 2022 | 12:13 PM

Share

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌) పలు పస్టుల భర్తీఇక నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ పలు విభాగాల్లో ఉన్న ట్రైయినింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. రూర్కెలాలోని 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నేటితో (08-10-2022) ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగా4ల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో మెడికల్‌ అటెండెంట్‌, ఏఎస్‌ఎన్‌టీ, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, అడ్వాన్స్‌డ్‌ ఫిజియోథెరపీ విభాగాల్లో శిక్షణ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి మెట్రిక్యులేషన్‌, ఇంటర్మీడియట్‌/ జీఎన్‌ఎంలో డిప్లొమా/ బీపీటీ/ బీఫార్మసీ/ బీఎస్సీ/ బీబీఏ/ పీజీ డిప్లొమా/ పీజీడీసీఏ/ డీఎంఎల్‌టీ/ ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన వారికి స్టైపెండ్‌గా నెలకు రూ. 7000 నుంచి రూ. 17,000 వరకు చెల్లిస్తారు.

* అభ్యర్థులను ఇంటర్వ్యూలో చూపిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 23-09-2022న ప్రారంభమవుతుండగా, 08-10-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌