AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medical Seats 2025: మెడికల్‌ విద్యార్ధులకు భలే న్యూస్.. భారీగా పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు!

మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి మెడికల్‌ సీట్లలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పలు ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లకు అనుమతులు లభించాయి. దాదాపు 250 ఎంబీబీఎస్‌ సీట్లకు జాతీయ వైద్య కమిషన్‌ కొత్తగా అనుమతులు..

Medical Seats 2025: మెడికల్‌ విద్యార్ధులకు భలే న్యూస్.. భారీగా పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు!
MBBS seats in Andhra PradeshImage Credit source: AI Representative Image
Srilakshmi C
|

Updated on: Oct 17, 2025 | 3:27 PM

Share

అమరావతి, అక్టోబర్‌ 17: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి మెడికల్సీట్లలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పలు ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్సీట్లకు అనుమతులు లభించాయి. దాదాపు 250 ఎంబీబీఎస్‌ సీట్లకు జాతీయ వైద్య కమిషన్‌ కొత్తగా అనుమతులు ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 250 ఎంబీబీఎస్సీట్లు పెరిగినట్లైంది. పుత్తూరు అన్నా గౌరి వైద్య కళాశాలలో 100 సీట్లను 150కు పెంచారు.

అలాగే కర్నూలు శాంతిరామ్‌ వైద్య కళాశాలలో 150 సీట్లను 200కు పెంచారు. ఇక విశాఖపట్నం ఎన్నారై మెడికల్కాలేజీలోనూ ఇప్పటికే ఉన్న 150 ఎంబీబీఎస్‌ సీట్లను ఏకంగా 250కి పెంచుతూ తాజాగా అనుమతులు వచ్చాయి. అలాగే కర్నూలు శాంతిరామ్‌ మెడికల్ కాలేజీలో ఇప్పటికే 200కు పెంచిన సీట్లను సైతం మళ్లీ 250కి పెంచింది. పెరిగిన ఈ సీట్లకు లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌ (ఎల్‌ఓపీ) రావాల్సి ఉంది. మూడో విడత కౌన్సెలింగ్‌లో పెరిగిన సీట్లను భర్తీ చేయనున్నట్లు విజయవాడ ఎన్టీఆర్‌ హెల్త్యూనివర్సిటీ పేర్కొంది.

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్‌ 1 ప్రాథమిక కీ విడుదల.. అభ్యంతరాలు స్వీకరణ తుది గడువు ఇదే

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్‌ లెవల్ (CGL) 2025 టైర్ 1 రాత పరీక్ష ప్రాథమిక ఆన్సర్కీ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లో తమ రిజిస్ట్రేషన్నంబర్‌, పాస్‌వర్డ్నమోదు చేసి ఆన్స్ర్కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్కీతోపాటు రెస్సాన్స్షీట్లను కూడా కమిషన్వెబ్సైట్లో ఉంచింది. అభ్యర్థులు అక్టోబర్‌ 19వ తేదీ వరకు ఆన్సర్కీ పై అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం కల్పించారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర కీ తయారు చేసి, ఫలితాలను వెల్లడించనున్నట్లు ఎస్ఎస్సీ పేర్కొంది. కాగా ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్‌ 1 పరీక్షలు సెప్టెంబర్‌ 12 నుంచి 26 వరకు మొత్తం 15 రోజుల పాటు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్‌ 1 ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్చేయండి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే