Ministry of Home Affairs Recruitment: క‌స్టోడియ‌న్ ఎన‌మీ ప్రాప‌ర్టీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..

Ministry of Home Affairs Recruitment 2021: భార‌త కేంద్ర హోం వ్య‌వ‌హారాల శాఖ ఆధ్వ‌ర్యంలోని కస్టోడియన్ ఎనమీ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా (సీఈపీఐ)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఈ నోటిఫికేష‌న్‌లో...

Ministry of Home Affairs Recruitment: క‌స్టోడియ‌న్ ఎన‌మీ ప్రాప‌ర్టీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
Ministry Of Home Affairs Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: May 18, 2021 | 7:47 AM

Ministry of Home Affairs Recruitment 2021: భార‌త కేంద్ర హోం వ్య‌వ‌హారాల శాఖ ఆధ్వ‌ర్యంలోని కస్టోడియన్ ఎనమీ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా (సీఈపీఐ)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా లా ఆఫీస‌ర్ గ్రేడ్‌-I, లా ఆఫీస‌ర్ గ్రేడ్ – II, సీనియ‌ర్ అకౌంట్స్ ఆఫీస‌ర్‌తో పాటు ఇత‌ర పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 15 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో లా ఆఫీస‌ర్ (3), సీనియ‌ర్ అకౌంట్ ఆఫీస‌ర్ (1), కన్స‌ల్టెంట్ 6), ఛీఫ్ సూప‌ర్ వైజ‌ర్ (5) పోస్టులు ఉన్నాయి.

* లా ఆఫీస‌ర్ గ్రేడ్ -I (క‌న్స‌ల్టంట్‌) (డిప్యూటీ సెక్ర‌క‌ట‌రీ/డైరెక్ట‌ర్‌) పోస్టుల‌కు ద‌రఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు లా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు 5 ఏళ్లు లా ప్రాక్టీస్‌ చేసి ఉండాలి. కంప్యూట‌ర్‌ నైపుణ్యం త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

* లా ఆఫీస‌ర్ గ్రేడ్‌- II (క‌న్స‌ల్టంట్‌) (ఎల్ఎస్‌/ఎస్ఓ) పోస్టుల‌కు ద‌రఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు లా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు 5 ఏళ్లు లా ప్రాక్టీస్‌ చేసి ఉండాలి. కంప్యూట‌ర్‌ నైపుణ్యం త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఈ పోస్టుల‌కు ఎంపికైన వారు ముంబ‌యి, కోల్‌క‌తా, ల‌క్నో సీబీపీఐ బ్రాంచీల్లో కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో ప‌నిచేయాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు మే 24ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను న్యూఢిల్లీలోని సీఈపీఐ ఆఫీసులో నేరుగా లేదా పోస్ట్ ద్వారా అంద‌చేయొచ్చు.

* షార్ట్ లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూల‌కు ఆహ్వానిస్తారు.

Also Read: Telangana EAMCET 2021: తెలంగాణ ఎంసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా..

నిరుద్యోగులకు సువర్ణావకాశం.. 3479 టీచర్ పోస్టులు.. మే31 చివరి తేదీ.. దరఖాస్తు చేసుకోండి ఇలా..?

TS PECET 2021: టీఎస్‌పీఈసెట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌.. అప్లిప‌కేషన్‌ల గ‌డువు పెంపు..