Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు… నెలకు రూ. 2 లక్షల వరకు జీతం పొందే అవకాశం.

Mangalagiri AIIMS Recruitment: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ ఆరోగ్య కుంటుబ...

Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు... నెలకు రూ. 2 లక్షల వరకు జీతం పొందే అవకాశం.
Aiims Mangalagiri
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 27, 2021 | 8:04 AM

Mangalagiri AIIMS Recruitment: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ ఆరోగ్య కుంటుబ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో పలు విభాగాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 06 ఖాళీలకు గాను ప్రొఫెసర్‌ కమ్‌ ప్రిన్సిపల్‌(కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌)–01, లెక్చరర్‌ ఇన్‌ నర్సింగ్‌(అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌),కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌–05. * ప్రొఫెసర్‌ కమ్‌ ప్రిన్సిపల్‌(కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నర్సింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నర్స్‌ అండ్‌ మిడ్‌వైఫ్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 55 ఏళ్లు మించకూడదు. * ప్రొఫెసర్‌ కమ్‌ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ కమ్‌ ప్రిన్సిపల్‌ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు నెలకు రూ.1,23,100 నుంచి 2,15,900 వరకూ చెల్లిస్తారు. * లెక్చరర్‌ ఇన్‌ నర్సింగ్‌(అసిస్టెంట్‌ ప్రొఫసర్‌), కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. నర్సింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నర్స్‌ అండ్‌ మిడ్‌వైఫ్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు. * ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.67,700 నుంచి రూ. 2,08,700 జీతంగా చెల్లిస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను ముందుగా విద్యార్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 14-09-2021ని చివరి తేదీగా నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: నేనున్నానని.. మీకేం కాదని.. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో దొంగలు పడ్డారు.. నేనున్నాంటూ ఆదుకున్న ఓ మంచి ఎమ్మెల్యే..

Urvashi Rautela: ఊర్వశి రౌతేలా హ్యాండ్‌ బ్యాగ్‌ ధర ఎంతో తెలిస్తే అవాక్కావ్వాల్సిందే.. ఎంతో తెలుసా.?

Telangana: బార్ అండ్ రెస్టారెంట్‌లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు.. మాములుగా చూస్తే వాంతి వస్తుంది.. వాటినే వేడివేడిగా..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్