Urvashi Rautela: ఊర్వశి రౌతేలా హ్యాండ్‌ బ్యాగ్‌ ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. ఎంతో తెలుసా.?

Urvashi Rautela: సెలబ్రిటీల లైఫ్‌ స్టైల్‌ అంటేనే లగ్జరీగా ఉంటుంది. ప్రతీ వస్తువును స్టేటస్‌ సింబల్‌గా భావిస్తుంటారు. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉండే వారు అన్ని విషయాల్లో ఆడంబరం ఉట్టిపడేలా వ్యవహరిస్తుంటారు.  ఈ క్రమంలో...

Urvashi Rautela: ఊర్వశి రౌతేలా హ్యాండ్‌ బ్యాగ్‌ ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. ఎంతో తెలుసా.?
Urvashi
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 27, 2021 | 8:16 AM

Urvashi Rautela: సెలబ్రిటీల లైఫ్‌ స్టైల్‌ అంటేనే లగ్జరీగా ఉంటుంది. ప్రతీ వస్తువును స్టేటస్‌ సింబల్‌గా భావిస్తుంటారు. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉండే వారు అన్ని విషయాల్లో ఆడంబరం ఉట్టిపడేలా వ్యవహరిస్తుంటారు.  ఈ క్రమంలో ఇంటిలో అంకరణకు ఉపయోగించే వస్తవుల నుంచి చివరికి లిప్‌స్టిక్‌ వరకు అన్నీ లగ్జరీ ప్రొడక్ట్స్‌ వాడాలని చూస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా ఇలాంటి ఓ లగ్జరీ వస్తువుతోనే అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. వివరాల్లోకి వెళితే.. ఊర్వశి ఇటీవల ఓ ప్రైవేటు జెట్‌లో ప్రయాణించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు పట్టుకున్న బ్యాగ్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఊర్వశి ఉపయోగిస్తున్న హ్యాండ్‌ బ్యాగ్‌ అలాంటి ఇలాంటి బ్యాగ్ కాదు. దీని విలువ ఏకంగా అక్షరాల రూ. 2 లక్షలు. క్రిస్టియన్‌ డయార్‌ అనే లగ్జరీ బ్రాండ్ కంపెనీకి చెందిన ఈ హ్యాండ్‌ బ్యాగ్‌ను ఎక్కువగా సెలబ్రిటీలు మాత్రమే ఉపయోగిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధర పలికే బ్రాండ్‌లలో క్రిస్టియన్‌ డయార్‌ మొదటి వరసులో ఉంటుంది. ఇక ఊర్వశి పోస్ట్‌ చేసిన ఈ ఫొటోల్లో ధరించిన డ్రస్‌ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. యల్లో కలర్‌లో ప్రింట్‌తో ఉన్న ఈ డ్రస్‌లో మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ.

ఇక ఊర్వశి సినీ కెరీర్‌ విషయానికొస్తే.. ఈ అందాల భామ 2013లో వచ్చిన ‘సింగ్‌ సాబ్‌ ది గ్రేట్‌’ సినిమాతో చిత్ర సీమకు పరిచయమైన ఈ చిన్నది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ చిన్నది.. ‘బ్లాక్‌ రోజ్‌’ అనే సినిమాతో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. కేవలం సినిమాలే కాకుండా పలు వెబ్‌ సిరీస్‌లలోనూ నటించిందీ బ్యూటీ.

Also Read: Telangana Crime News: మద్యం మత్తులో స్నేహితుల మధ్యన ఘర్షణ.. కత్తితో దాడి చేసి హత్య చేసిన స్నేహితుడు

Bank Holidays in September: వచ్చే నెలలో 7 రోజులు బ్యాంకులు పనిచేయవు..ఎప్పుడెప్పుడో తెలుసుకోండి!

youtube videos: పది లక్షల వీడియోలను తొలగించిన యూట్యూబ్‌.. వీటిలో దానికి సంబంధించినవే ఎక్కువ.

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ