LIC Scholarship: విద్యార్థులకు ఎల్‌ఐసీ బంపరాఫర్‌.. ఏటా రూ. 15 వేలు స్కాలర్షిప్‌ పొందే అవకాశం..

LIC Scholarship: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బీమా రంగ సంస్థ ఎల్‌ఐసీ ఉద్యోగుల కోసం బంపరాఫర్‌ తీసుకొచ్చింది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ స్కాలర్షిప్‌ అందిస్తోంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా..

LIC Scholarship: విద్యార్థులకు ఎల్‌ఐసీ బంపరాఫర్‌.. ఏటా రూ. 15 వేలు స్కాలర్షిప్‌ పొందే అవకాశం..
Lic Scholarship
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 23, 2022 | 12:47 PM

LIC Scholarship: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బీమా రంగ సంస్థ ఎల్‌ఐసీ ఉద్యోగుల కోసం బంపరాఫర్‌ తీసుకొచ్చింది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ స్కాలర్షిప్‌ అందిస్తోంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇంతకీ ఈ స్కాలర్షిప్‌ పొందడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అందిస్తోన్న ఈ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన కళాశాల/యూనివర్సిటీలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను గ్రాడ్యుయేషన్ మొదటి ఏడాది ప్రవేశం పొంది ఉండాలి. అలాగే విద్యార్థులు 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థుల పేరెంట్స్‌ వార్షిక ఆదాయం రూ. 3,60,000 లోపు ఉండాలి. ఈ స్కాలర్షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ. 15,000 చొప్పున మూడేళ్లు ఆర్థిక సహాయం అందిస్తారు.

స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కచ్చితంగా ఫొటో ఐడెంటిటీ ప్రూఫ్, విద్యార్హత మార్క్స్ షీట్, ఆదాయ ధృవీకరణ పత్రం, ప్రస్తుతం ప్రవేశం పొందిన కాలేజ్ ఐడి లేదా బోనఫైడ్ సర్టిఫికెట్, ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజు రిసిప్ట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్యాస్ట్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. దరఖాస్తుల స్వీకరణ 30-09-2022తో ముగియనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ