ITBP Recruitment 2022: ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకు పైగా జీతం..

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ITBP).. అర్హులైన మహిళ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

ITBP Recruitment 2022: ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకు పైగా జీతం..
ITBP ASI Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 27, 2022 | 2:58 PM

ITBP Assistant Commandant (Transport) Recruitment 2022: భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ITBP).. అర్హులైన మహిళ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 11 అసిస్టెంట్‌ కమాండెంట్‌ (ట్రాన్స్‌పోర్ట్‌) గ్రూప్‌ ‘ఏ’పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌ చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సెప్టెంబర్‌ 9, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా అప్లికేషన్‌ ఫీజు రూ.400లు చెల్లించవల్సి ఉంటుంది. మహిళలు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, డాక్యుమెంటేషన్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికైన అసిస్టెంట్‌ కమాండెంట్లకు నెలకు రూ.56,100ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఆగస్టు 11, 2022.
  • దరఖాస్తులకు చివరి తేదీ: సెస్టెంబర్‌ 9, 2022 (రాత్రి 11 గంటల 59 నిముషాల వరకు).

ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ ను క్లిక్‌ చేయండి

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు