Indian Navy SSC Officer IT Recruitment 2022: నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!

ఇండియన్ నేవీ (Indian Navy Jobs)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. స్పెషల్ నేవెల్ ఓరియంటేషన్ కోర్సు‌ (Special Naval Orientation Course)కు సంబంధించి 50 SSC Officer (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ - IT) పోస్టులను భర్తీ చేయనున్నారు.

Indian Navy SSC Officer IT Recruitment 2022: నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!
Navy Recruitment
Follow us

|

Updated on: Jan 24, 2022 | 1:44 PM

Indian Navy SSC Officer IT Recruitment 2022: ఇండియన్ నేవీ (Indian Navy Jobs)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.  ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్పెషల్ నేవెల్ ఓరియంటేషన్ కోర్సు‌ (Special Naval Orientation Course)కు సంబంధించి 50 SSC Officer (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ – IT) పోస్టులను భర్తీ చేయడానికి,  ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్యమైన సమాచారం మీకోసం..

వివరాలు పోస్టు: SSC ఆఫీసర్ (ఐటీ – ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్)

ఖాళీల సంఖ్య: 50

పే స్కేల్: రూ. 56,100 – 1,10,700/-

అర్హతలు: అభ్యర్ధులు కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ ఇంజినీరింగ్‌‌లో BE/B.Tech/ IT లేదా M.Sc (కంప్యూటర్ / ఐటీ) లేదా MCA లేదా M.Tech (కంప్యూటర్ సైన్స్ / ఐటీ)లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.

వయోపరిమితి: అభ్యర్ధులు జూలై 2, 1997 – జనవరి 1, 2003 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: జనవరి 27, 2022.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

Also Read:

CSL Recruitement: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎవ‌రు అర్హులు? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.?

త్రివిక్రమ్ ను పవన్ కళ్యాణ్ కరుణిస్తారా.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్
త్రివిక్రమ్ ను పవన్ కళ్యాణ్ కరుణిస్తారా.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్
ప్రమాదంలో టీమిండియా ప్లేయర్ టెస్ట్ కెరీర్..
ప్రమాదంలో టీమిండియా ప్లేయర్ టెస్ట్ కెరీర్..
ఒకే జట్టులో కోహ్లీ, బాబర్.. 17 ఏళ్ల తర్వాత ఆఫ్రో ఆసియా కప్?
ఒకే జట్టులో కోహ్లీ, బాబర్.. 17 ఏళ్ల తర్వాత ఆఫ్రో ఆసియా కప్?
హంతకుడిని పట్టించిన ఈగలు.. ఈ మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్..
హంతకుడిని పట్టించిన ఈగలు.. ఈ మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్..
ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. టికెట్ ఎంతో
ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. టికెట్ ఎంతో
టాలీవుడ్ పై కన్నేసిన కన్నడ బ్యూటీ.. ఎన్టీఆర్ జోడిగా ఛాన్స్.. !
టాలీవుడ్ పై కన్నేసిన కన్నడ బ్యూటీ.. ఎన్టీఆర్ జోడిగా ఛాన్స్.. !
కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ పులగం.. ఇలా చేశారంటే సూపర్..
కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ పులగం.. ఇలా చేశారంటే సూపర్..
ఓర్నాయనో.. మందు తాగే అలవాటుందా..? మీ కిడ్నీలు గుల్లయినట్లే..
ఓర్నాయనో.. మందు తాగే అలవాటుందా..? మీ కిడ్నీలు గుల్లయినట్లే..
సౌదీ ఎడారిలో హిమపాతం.. చరిత్రలో తొలిసారి..వాతావరణ శాఖ హెచ్చరికలు!
సౌదీ ఎడారిలో హిమపాతం.. చరిత్రలో తొలిసారి..వాతావరణ శాఖ హెచ్చరికలు!
ముంబై టీంను వీడాడు.. కట్‌చేస్తే.. 9 మ్యాచ్‌ల్లో 8 సెంచరీలు
ముంబై టీంను వీడాడు.. కట్‌చేస్తే.. 9 మ్యాచ్‌ల్లో 8 సెంచరీలు