Railway Jobs: సెంట్ర‌ల్ రైల్వేలో భారీగా అప్రెంటిస్ పోస్టులు.. ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులు..

Railway Jobs: ఇండియ‌న్ రైల్వే భారీగా ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా సెంట్ర‌ల్ రైల్వేలో ఉన్న అప్రెంటిస్ పోస్టుల‌ను భర్తీ చేయ‌నున్నారు. మొత్తం ఎన్నిఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.?

Railway Jobs: సెంట్ర‌ల్ రైల్వేలో భారీగా అప్రెంటిస్ పోస్టులు.. ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులు..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 24, 2022 | 12:04 PM

Railway Jobs: ఇండియ‌న్ రైల్వే భారీగా ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా సెంట్ర‌ల్ రైల్వేలో ఉన్న అప్రెంటిస్ పోస్టుల‌ను భర్తీ చేయ‌నున్నారు. మొత్తం ఎన్నిఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 2422 అప్రెంటిస్ పోస్టుల ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు 10వ త‌ర‌గ‌తి పూర్తి చేసి ఉండాలి. క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త పొంది ఉండాలి. అంతేకాకుండా అభ్య‌ర్థులు ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 17-01-2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థులు రూ. 100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పేమెంట్‌ను ఆన్‌లైన్ విధానంలో చేసుకోవ‌చ్చు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ జ‌న‌వ‌రి 17న ప్రారంభం కాగా, ఫిబ్ర‌వ‌రి 16తో ముగియ‌నుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి..

* ముందుగా సెంట్ర‌ల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* అనంత‌రం హోమ్ పేజీలో ఉండే అప్రెంటిస్ పోస్ట్ 2021-2022 లింక్‌పై క్లిక్ చేయాలి.

* చివ‌ర‌గా అవ‌స‌ర‌మైన వివ‌రాల‌తో పాటు స‌ర్టిఫికేట్ల‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

Also Read: JIO, Airtel: జియో, ఎయిర్‌టెల్‌ 300 ప్లాన్.. ధర ఒకే విధంగా ఉన్నా ప్రయోజనాలు వేరు..?

Viral News: భర్తను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన భార్య.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే.!

Cervical Cancer: గర్భాశయ సమస్యలపై నిర్లక్ష్యం వద్దు.. 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఇప్పించడం మరవొద్దు..

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..