DRDO Apprentice Recruitment 2022: DRDOలో 150 అప్రెంటీస్ ఖాళీలు.. చివరి తేదీ ఇదే.. పూర్తి వివరాలు తెలుసుకోండిలా..

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (IRC)లో అప్రెంటిస్ పోస్టుల (Aapprentice posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 పోస్టులను భర్తీ చేయనుంది.

DRDO Apprentice Recruitment 2022: DRDOలో 150 అప్రెంటీస్ ఖాళీలు.. చివరి తేదీ ఇదే.. పూర్తి వివరాలు తెలుసుకోండిలా..
Drdo
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 24, 2022 | 2:21 PM

DRDO Apprentice Recruitment 2022: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (IRC)లో అప్రెంటిస్ పోస్టుల (Aapprentice posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు పోస్టు: DRDOలో అప్రెంటీస్ ఖాళీలు (గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్)

ఖాళీల సంఖ్య: 150 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: 40 పోస్టులు టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్: 60 పోస్టులు ట్రేడ్ అప్రెంటీస్: 50 పోస్టులు

స్టై పెండ్: నెలకు రూ. 8000 నుంచి 9000 వరకు

అర్హతలు: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: ECE, EEE, CSE, మెకానికల్, కెమికల్ విభాగాల్లో B.E/B.Tech, B.Com లేదా BSc ఉత్తీర్ణత

టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: ECE, EEE, CSE, మెకానికల్ మరియు కెమికల్ విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణత

ట్రేడ్ అప్రెంటీస్: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వెల్డర్ విభాగాల్లో ITI ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయస్సు జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండరాదు.

ఎంపిక విధానం: అభ్యర్ధులను అకడమిక్ మెరిట్/రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు rcilab.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: జనవరి 25, 2022.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 7, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Indian Navy SSC Officer IT Recruitment 2022: నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?