Indian Coast Guard: లాస్డ్‌ డేట్‌.. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాల అప్లికేషన్స్‌కు నేటితో ముగుస్తోన్న గడువు..

Indian Coast Guard Recruitment 2022: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ గతంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ (గ్రూప్ 'ఎ' గెజిటెడ్ ఆఫీసర్) పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నేటితో...

Indian Coast Guard: లాస్డ్‌ డేట్‌.. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాల అప్లికేషన్స్‌కు నేటితో ముగుస్తోన్న గడువు..
Indian Coast Guard
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 06, 2022 | 6:50 AM

Indian Coast Guard Recruitment 2022: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ గతంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ (గ్రూప్ ‘ఎ’ గెజిటెడ్ ఆఫీసర్) పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నేటితో (మంగళవారం) గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తివివరాలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 71 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జనరల్ డ్యూటీ(జీడీ) & కమర్షియల్ పైలట్ లైసెన్స్ (ఎస్‌ఎస్‌ఏ) (50), టెక్నికల్(మెకానికల్) & టెక్నికల్(ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) (20), లా ఎంట్రీ (01) పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్(గణితం, భౌతికశాస్త్రం), ఇంజినీరింగ్ డిగ్రీ, లా డిగ్రీ, డిప్లొమా, కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్/ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటరైజ్డ్ కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ & డిస్కషన్, సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు మాత్రం రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ నేటితో (07-09-2022) ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి…

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..