AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC: నిరుద్యోగులకు మరోసా గుడ్‌న్యూస్.. తెలంగాణలో మరో నోటిఫికేషన్‌ విడుదల..

మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

TSPSC: నిరుద్యోగులకు మరోసా గుడ్‌న్యూస్.. తెలంగాణలో మరో నోటిఫికేషన్‌ విడుదల..
TSPSC Group I hall tickets
Sanjay Kasula
|

Updated on: Sep 05, 2022 | 8:48 PM

Share

నిరుద్యోగులకు మరోసా గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 23 పోస్టులకు TSPSC నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి అక్టోబరు 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు TSPSC ప్రకటించింది. మ‌హిళా, శిశు సంక్షేమ శాఖాధికారి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది టీఎస్‌పీఎస్సీ. 23 పోస్టుల భ‌ర్తీకి తాజాగా నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. అయితే ఈ నెల 13 నుంచి అక్టోబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు అర్హులైన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తులు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్‌లో స్వీక‌రించ‌నున్నారు. మరిన్ని పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

తాజాగా మ‌హిళా శిశు సంక్షేమ శాఖాధికారి పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు 23 ఖాళీల‌తో నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఇప్పటికే గ్రూప్‌-1, పోలీస్‌, వైద్యారోగ్యశాఖ వంటి కీలక శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సర్కారు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇటీవలే గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగాలకు సైతం ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఈ నెల చివరి వారంలో గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులకు సైతం నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నది. ఇదే నెలలో గ్రూప్‌-4 పోస్టులకు సైతం ఆర్థికశాఖ అనుమతి ఇవ్వనున్నట్టు తెలిసింది.

మరిన్ని తెలంగాణ వార్త కోసం..

Follow Us
ఈ ఒక్క ఆకుతో మొండి తామరకు శాశ్వత పరిష్కారం? మంట పుట్టదు.. మచ్చలు
ఈ ఒక్క ఆకుతో మొండి తామరకు శాశ్వత పరిష్కారం? మంట పుట్టదు.. మచ్చలు
విరాట్ కోహ్లీ రికార్డును తిరగరాసిన ఇషాన్ కిషన్
విరాట్ కోహ్లీ రికార్డును తిరగరాసిన ఇషాన్ కిషన్
చాణక్య నీతి: ఈ 4 విషయాలను ఎవరితోనూ చెప్పకండి.. చివరికి మీకే నష్టం
చాణక్య నీతి: ఈ 4 విషయాలను ఎవరితోనూ చెప్పకండి.. చివరికి మీకే నష్టం
రాజమౌళి, రమ రాజమౌళి ప్రేమ మొదలైంది ఆ సినిమాతోనే..
రాజమౌళి, రమ రాజమౌళి ప్రేమ మొదలైంది ఆ సినిమాతోనే..
'రేపటి నుంచి మొదలుపెడతా' అంటున్నారా? ఈ కథ మీ ఆలోచనను మారుస్తుంది
'రేపటి నుంచి మొదలుపెడతా' అంటున్నారా? ఈ కథ మీ ఆలోచనను మారుస్తుంది
గోడ కట్టేముందు.. ఇటుకలను నీటిలో ఎందుకు నానబెట్టాలో తెలుసా?
గోడ కట్టేముందు.. ఇటుకలను నీటిలో ఎందుకు నానబెట్టాలో తెలుసా?
వెంకటేష్ సినిమాకి నానా పటేకర్ నో.. ఆ ఒక్క ఛాన్స్‌తో ఆ విలన్ లైఫ్
వెంకటేష్ సినిమాకి నానా పటేకర్ నో.. ఆ ఒక్క ఛాన్స్‌తో ఆ విలన్ లైఫ్
కుక్ ను ఇందుకోసమే పెట్టుకున్నా.. బెంగళూరు మహిళ షాకింగ్ రీజన్
కుక్ ను ఇందుకోసమే పెట్టుకున్నా.. బెంగళూరు మహిళ షాకింగ్ రీజన్
గురు ప్రదోషం.. శివుడిని ఇలా పూజిస్తే.. వ్రత కథ వినడం వల్ల కలిగే..
గురు ప్రదోషం.. శివుడిని ఇలా పూజిస్తే.. వ్రత కథ వినడం వల్ల కలిగే..
మైదా లేకుండా అప్పటికప్పుడు చేసుకునే చిట్టిచిట్టి చల్ల పునుగునులు
మైదా లేకుండా అప్పటికప్పుడు చేసుకునే చిట్టిచిట్టి చల్ల పునుగునులు