AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RARS Recruitment: గుంటూరు అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ స్టేషన్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

RARS Recruitment 2022: రీజినల్ అగ్రికల్చరల్ రిసెర్చ్ స్టేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ పోస్టులను భర్తీ చేయనుంది. గుంటూరు జిల్లాలోని లాం లో ఉన్న ఈ సంస్థలో..

RARS Recruitment: గుంటూరు అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ స్టేషన్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Rars Recruitment
Narender Vaitla
|

Updated on: Sep 06, 2022 | 6:45 AM

Share

RARS Recruitment 2022: రీజినల్ అగ్రికల్చరల్ రిసెర్చ్ స్టేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ పోస్టులను భర్తీ చేయనుంది. గుంటూరు జిల్లాలోని లాం లో ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్‌ విధానంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 06 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో డ్రోన్ ఇంజినీర్ కమ్ ట్రైనర్ (02), యంగ్ ప్రొఫెషనల్-2(అగ్రికల్చర్‌) (01), డ్రోన్ పైలెట్ (01), డ్రోన్ కో- పైలెట్ కమ్ డ్రైవర్ (01), ఫీల్డ్ అసిస్టెంట్ కమ్ అటెండర్ (01) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదోతరగతి, సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 10-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* ఇంటర్వ్యూను ఆర్‌ఏఆర్‌ఎస్‌, లాం, గుంటూరు అడ్రస్‌లో 13-09-2022 తేదీన నిర్వహిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి…

Follow Us
ఎముకలను ఉక్కులా మార్చి .. మోకాళ్ళలో గుజ్జును పెంచే కాల్షియం లడ్డు
ఎముకలను ఉక్కులా మార్చి .. మోకాళ్ళలో గుజ్జును పెంచే కాల్షియం లడ్డు
బీరకాయ పెరుగు కూర ఇంత రుచిగా ఎప్పుడైనా ఇలా చేశారా?
బీరకాయ పెరుగు కూర ఇంత రుచిగా ఎప్పుడైనా ఇలా చేశారా?
స్కూళ్లకు దసరా సెలవులు 2026 వచ్చేశాయ్‌.. రేపట్నుంచే హాలిడేస్..!
స్కూళ్లకు దసరా సెలవులు 2026 వచ్చేశాయ్‌.. రేపట్నుంచే హాలిడేస్..!
జస్ట్ రూ.500లతో ఇన్ని వస్తువులు కొనొచ్చా? అదికూడా రూ.129 ఆదా చేసి
జస్ట్ రూ.500లతో ఇన్ని వస్తువులు కొనొచ్చా? అదికూడా రూ.129 ఆదా చేసి
యాంటీఆక్సిడెంట్లకు మూలం.. 4-5 పచ్చి ఆకులు తింటే స్ట్రాంగ్‌గా..
యాంటీఆక్సిడెంట్లకు మూలం.. 4-5 పచ్చి ఆకులు తింటే స్ట్రాంగ్‌గా..
గయలోనే పిండప్రదానం ఎందుకు చేస్తారు? గయాసురుడి కథ తెలిస్తే..
గయలోనే పిండప్రదానం ఎందుకు చేస్తారు? గయాసురుడి కథ తెలిస్తే..
నానా పటేకర్ మృతిపై ప్రధానీ మోదీ, రజినీకాంత్ ఆర్జీవి, ఎన్టీఆర్..
నానా పటేకర్ మృతిపై ప్రధానీ మోదీ, రజినీకాంత్ ఆర్జీవి, ఎన్టీఆర్..
దురాశ పడిన కాకి.. కథ కంచికి చేరింది..
దురాశ పడిన కాకి.. కథ కంచికి చేరింది..
శాంసన్ వరుస వైఫల్యాలపై మాజీ ప్లేయర్ కామెంట్స్
శాంసన్ వరుస వైఫల్యాలపై మాజీ ప్లేయర్ కామెంట్స్
ఈ ఒక్క ఆకుతో మొండి తామరకు శాశ్వత పరిష్కారం? మంట పుట్టదు.. మచ్చలు
ఈ ఒక్క ఆకుతో మొండి తామరకు శాశ్వత పరిష్కారం? మంట పుట్టదు.. మచ్చలు