IDBI Bank Jobs 2022: రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూతో బ్యాంక్ ఉద్యోగాలు.. అర్హతలివే!

భారత ప్రభుత్వానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

IDBI Bank Jobs 2022: రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూతో బ్యాంక్ ఉద్యోగాలు.. అర్హతలివే!
Idbi Bank
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 03, 2022 | 10:16 AM

IDBI Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 2

పోస్టుల వివరాలు:

  • హెడ్ ట్రెజరీ: 1
  • డిప్యూటీ చీప్ టెక్నాలజీ ఆఫీసర్: 1

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్, సీఏ/ఎంబీఏ/సీఎఫ్ఏలో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్: recruitment@idbi.co.in

దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 16, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

EIL Jobs 2022: బీటెక్ చేసి ఖాళీగా ఉన్నారా? రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూతో  ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!